You are here
Home > తాజా వార్త‌లు > నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి

నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి

భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం.
తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం చిన్నప్పటినుండే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే తన ప్రతిభను ప్రపంచానికి చాటిండు. అణు శక్తి దేశాల సరసన భారత్ ను చేర్చాడు. ఆయన ఎంత ప్రభావశీలురంటే రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ రాష్ట్రపతి గా ఎన్నుకోబడిన ఏకైక ప్రజానాయకుడు అబ్దుల్ కలాంజి. బతికినంతకాలం సామాణ్యుడిగానే.. బతికాడు. దేశ మొదటి పౌరుడిగా 125 కోట్ల జనాలకు అధిపతిగా ఉన్నా కూడా ఆ జనాల్లో ఒకడిగానే ఉన్నాడు.
కన్ను తెరిచిన నుండి కన్ను మూసేంతవరకు భారతమాత సేవలో తరించాడు, ఆజన్మ బ్రహ్మచారిగా తన జీవితం అంతా దేశానాకే అంకితం చేసిన మహనీయుడు.

కలాంజి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం.. భారత అంతరిక్ష రంగంలో ఎనలేని సేవలు అందించి ప్రపంచ గుర్తింపు పొందాడు. భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే అమితంగ ఇష్టపడే కలాంజి కి చిన్న పిల్లలంటే ప్రాణం చేసేవాడు.
పుట్టింది ఇస్లాం మతంలోనే అయినా ఆయన జీవన శైలి కులమతాలకు అతీతం. ఖురాన్ తో పాటే భగవద్గీత పై అత్యంత విశ్వాసం ఆయనది. కలల్ని కనండి ఆ కలల్ని నెరవేర్చుకోండని యువతకు విద్యార్థులకు సందేశం ఇచ్చాడు కలాంజి, ఆఖరికీ అదే సందేశం ఇస్తూ ఇస్తూనే 2015 జులై 27న నేలకొరిగి యావత్ దేశాన్ని శోక సంద్రానికి గురి చేసాడు. 

Related Posts
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నేటి ఉజ్జాయిని మహాంకాళి బోనాల పర్వదినం సంధర్భంగ ఉదయం నుండే నగరం నలుమూలల నుండి అమ్మవారి భక్తులు బారులు తీరారు. నిన్నటి రాత్రి నుండే పోలీసు అధికారుల పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు ముమ్మరంగ సాగుతున్నై. తల్లి దర్శనానికి ఎందరో ప్రముఖులు విఐపీలు వస్తుంటారు ...
READ MORE
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!
ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి. చరిత్ర లో ఎన్నడూ లేని ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సారి వార్తల్లో నిలిచారు. అందరిలా కాకుండా విభిన్నంగా వ్యవహరిస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్న కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి కూడా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి సందండి చేసి వార్తల్లో నిలిచారు. ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్ సంగతేంటి.??
Breaking news:- ఎంఎల్ఏ అనిత ను టీటీడీ బోర్డ్ మెంబర్ గ తొలగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. దీంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత ని రాష్ట్ర ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష.
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది టాడా కోర్టు. ఐదుగురు ప్రధాన నిందితులకు కఠిన శిక్షలు విధించారు న్యాయమూర్తులు. యువకులను పాకిస్తాన్ పంపి టెర్రిరిజంలో ట్రైనింగ్ ఇప్పించిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష విధించారు. ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్
నవ భారత్ సాధనలో బీజేపీ…
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్,
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
Facebook Comments
Top
error: Content is protected !!