You are here
Home > తాజా వార్త‌లు > చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!

చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల విషయంలో తేలిపోయింది. అది ఎలా అంటే అచ్చం మన పాత సామెత చారానా కోడికి బారానా మసాల చందంగ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

విషయంలోకి వెల్తే.. రేషన్ బియ్యం ని ప్రజలే వచ్చి రేషన్ షాప్ నుండి కిలోకి ఒక రూపాయి చొప్పున, ఒక లబ్దిదారుడికి ఐదు కిలోల చొప్పున 5 రూపాయలిచ్చి ఐదు కిలోల బియ్యం తమ సొంత సంచీల్లో తీసుకెల్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వానికి కేవలం రేషన్ షాపుల్లోకి తరలించేందుకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పడుతున్నాయి. కాగా ఇకపై ఇంటింటికి సరఫరా చేసేందుకు సిద్దపడుతున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఈ రేషన్ బియ్యం సరఫరా చేసేందుకు ఐదు కిలోల సంచి కి 9 రూపాయల ఖర్చు చేయనుంది. అలాగే పది కిలోల సంచికి 12 రూపాయలు, 20 కిలోల సంచికి 14 రూపాయల ధరగ నిర్ణయించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీల్ కమల్ పాలిమర్స్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.

అయితే పథకం మొదటి దశ కాబట్టి యంత్రాలు సైతం కొనాలి, అందుకోసం మరింత అదనపు ఖర్చు పెరగనుంది. ఇదంతా కలిపి మొదటి నెలలో 750 కోట్ల వరకు కేవలం ఈ బియ్యం సంచులకే ఖర్చు కానుంది. ఇక నెల నెల నిర్వహణ కోసం బియ్యం సంచులకే 500 కోట్ల ఖర్చు కానుంది.

అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన వాదన సర్వత్రా వ్యక్తం అవుతోంది.. ఏంటంటే ఐదు రూపాయల బియ్యానికి 9 రూపాయలతో సంచిని కొనే కంటే అదేదో అవసరమైతే ఇంకొంత భరించైనా పేదలకు సన్న బియ్యం సరఫరా చేయొచ్చు కదా అని.
ఇదే సన్న బియ్యం విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో నాణ్యమైన బియ్యమంటూ చెప్పడం జరిగింది. కానీ నాణ్యమైన బియ్యం అంటే ఇక్కడ సన్న బియ్యం కాదు, ఇప్పుడున్న దొడ్డు బియ్యంనే పాలిష్ చేసి నూకలు తగ్గించి ఇవ్వడం.
ఏది ఏమైనా ఇలాంటి అదనపు ఆర్భాటపు ఖర్చుల వల్లనే చంద్రబాబు నాయుడు సర్కార్ పై జనాల్లో అసహనం పెరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తుండడంపై పలువురు సామాజిక ప్రజాస్వామ్య వాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై. నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
హైద్రాబాద్ నుండి వరంగల్ వెల్లే హైవే కు దగ్గర్లో ఉండే పురాతన హిందూ ఆలయం.. ఘట్కేసర్ మండలంలోని మైసమ్మ గుట్ట. నిన్న రాత్రికి రాత్రే.. దుండగుల దుశ్చర్యకు మూల విగ్రహం ధ్వంసమైంది. ప్రతి ఏటా జనవరిలో అమ్మవారికి ఘనంగ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
అమ్మాయిలు ఎందులోను త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ యువ‌తి. అయితే ఇది మాత్రం కాస్త వ్య‌తిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్ర‌మే నా అమ్మాయిలు ర‌చ్చ చేయ‌గ‌ల‌ర‌ని తేల్చింది. అలా ఇలా కాదు న‌డిరోడ్డు పై అది కూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి.. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి – బండారు దత్తాత్రేయ
2007 లో జరిగిన మక్కా మసీద్ బాంబు పేలుల్ల కేసులో నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిందుతులను నిర్దోషులుగ ప్రకటించించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2007 మే 18 న జరిగిన ఈ ఘటనపై 11 ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూ వారీగా సవరించనున్నారు. ముందుగా ధరలను అర్థరాత్రి నుంచి మారుస్తామని కేంద్రం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
రాజు తలుచుకుంటే.. యువరాజులను కూడా చిప్పకూడు తినిపిస్తాడు మరి.!
ప్రపంచంలోనే కఠినమైన చట్టాలు ఉండేది సౌదీ అరేబియా దేశంలో.. ఇప్పుడు ఆ దేశంలో 11 మంది యువరాజులనే అరెస్ట్ చేసి జైల్లో వేయడంతో సౌదీ చట్టాల సత్తా మరోసారి రుజువైంది. ప్రస్తుతానికి ఈ విషయం అంతర్జాతీయంగ సంచలనంగ మారింది. మంత్రులను, వారి ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
మంచు లక్ష్మి పై కామెడి సెటైర్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు..!!
మంచు లక్ష్మి.. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలుగు నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు.. సినీనటుడు మోహన్ బాబు కూతురు. ఈవిడకు సంబంధించిన విపరీతమైన మేకప్ ఫోటోలతో నెటిజన్లు ఇప్పటికే కామెడీలు చేస్తుంటారు. ఇంకా మంచు లక్ష్మి చేసే ప్రసంగాలైతే గురించి చెప్పక్కర్లేదు ...
READ MORE
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
రాజు తలుచుకుంటే.. యువరాజులను కూడా చిప్పకూడు తినిపిస్తాడు మరి.!
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
మంచు లక్ష్మి పై కామెడి సెటైర్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు..!!
Facebook Comments
Top
error: Content is protected !!