
మహిళ సాధికారిత సభకు ఆహ్వనించి అవమానించారని వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో అమానుషంగా అరెస్ట్ చేయించారని ఇదేనా మహిళ సాధికారిత అంటూ మండిపడింది. తనపై జరిగిన కుట్రను తనను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ఒక సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతి లో జరుగుతున్న మహిళ సాధికారిత సభకు ఆహ్వనించి ఇలా అవమానించడం యావత్ మహిళ లోకాన్నే అవమానించనట్టు అంటు ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే రోజా ఫోస్ట్ చేసిన వీడియో మీ కోసం.
Related Posts

ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి.
అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో..
మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..
చాలావరకు ఆయా ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి.
ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో ...
READ MORE
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
ముస్లింలు ప్రమాదకరం అంటూ.. వారి వల్ల మా దేశానికి భద్రత కరువంటూ అభిప్రాయం వెల్లడి చేసాడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు కొడుకు భావి ప్రధానమంత్రి యైర్ నెతన్యాహు.
ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఖాతా ద్వారా ...
READ MORE
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ..
ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
తెలంగాణ వస్తే రైతుల బతుకు గాడిన పడుతుందని ఆశపడిన సగటు రైతు ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. రైతు బంధు పథకం అంటూ మ్యానిఫెస్టో లో పెట్టకపోయినా మేము రైతుల కోసం సంక్షేమ పథకాలు తెస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణ ...
READ MORE
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం.
కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
కరింనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి ప్రజ్వల బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో బైపీసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.. ఈ క్రమంలో దసరా సెలవుల కోసం మేనమామ ఇంటికి వెల్లి ఇక నారాయణ కాలేజ్ కి వెల్లలేననీ ...
READ MORE
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..!
బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.?
మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..!
బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.?
ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రం లో రోజూ ఎక్కడో ఒక చోట క్రమంగా హిందూ ఆలయాల పై హిందూ దేవుళ్ళ విగ్రహాల పై దాడులు జరుగుతున్నాయి. అంతకు ...
READ MORE
మన మీడియాకు ఆస్కార్ అవార్డ్ అనగానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావడం కామన్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల ఫోటోలు కథనాలు తప్ప మరొకటి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్‌కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్) నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
అధికారంలో ...
READ MOREమోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల
మన వాళ్లు మరిచిన రియల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు
Facebook Comments