You are here
Home > తాజా వార్త‌లు > మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!

మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి.
అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ప్రతి రోజూ ఎక్కడో ఒక దగ్గర ఆలయాల పై దాడి జరుగుతూనే ఉండడం గమనార్హం. అయితే ఒక వైపు ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూనే ఉండగా మరో వైపు బాధ్యతతో వ్యవహరించాల్సిన అధికార పార్టీ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం మరింత ఆజ్యం పోసినట్లు అవుతున్నది. అంతర్వేది ఘటన తర్వాత టీటీడీ లో శ్రీవారి దర్శనానికి ఇది వరకు ఉన్న అన్య మతస్తుల డిక్లరేషన్ రూల్ అవసరం లేదని టీటీడీ బోర్డ్ చైర్మన్ వ్యాఖ్యానించడం ఆ వ్యాఖ్యలు క్రైస్తవుడైన సీఎం జగన్ కు దర్శనం విషయంలో రాజకీయంగా లబ్ది చేకూర్చేలా ఉండడం తో మొదలైన మత పరమైన వివాదం ఇప్పుడు మంత్రి కొడాలి నాని నోటికొచ్చినట్లు విచక్షణారహితంగా హిందూ దేవుళ్ళ పై మరియు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడంతో మరింత ముదురుతోంది.

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఏ చర్చి కి మసీద్ కు లేని డిక్లరేషన్ తిరుమల కు ఎందుకంటూ వ్యాఖ్యానించడం తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సమాజం, మరి ఏ చర్చి కి ఏ మసీద్ కు లేని ఎండోమెంట్ పాలసీ హిందూ అలయాలకే ఎందుకు.?
అదే విధంగా ఏ చర్చి ఏ మసీద్ ల యొక్క హుండీ తీసుకోని ప్రభుత్వం ఒక్క హిందూ ఆలయాల హుండీ లనే ఎందుకు తీసుకుంటుందో అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు హిందువుల ఆలయాల ఆదాయాన్ని తీసుకుని క్రైస్తవులకు జెరూసలేం యాత్ర కు ముస్లిం ల మక్కా యాత్ర కు ఎందుకు ఖర్చు చేస్తున్నారో కూడా మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పాలని అంటున్నారు హిందూ ప్రజలు. 

Related Posts
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో కలవరం.!!
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది. అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్ సంగతేంటి.??
Breaking news:- ఎంఎల్ఏ అనిత ను టీటీడీ బోర్డ్ మెంబర్ గ తొలగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. దీంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత ని రాష్ట్ర ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం అదేనా.??
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
తెలంగాణ టీడీపీలో బలమైన లీడర్ గ పేరున్న రేవంత్ రెడ్డి లాంటి ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో.. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఈ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
Facebook Comments
Top
error: Content is protected !!