You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?

పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?

బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరుపర్చగ సదరు యువతికి 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు.

అయితే.. ఆ యువతి పై సొంత తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చర్చ జరుగుతుంది.
అంతే కాదు సొంత కూతురే అయినప్పటికీ ఆమెకు బెయిల్ కూడా ఇవ్వద్దని అంటున్నాడు ఆమె తండ్రి.
ఎందుకంటే సదరు యువతి పూర్తిగా విదేశీ కమ్యూనిస్టు భావజాలానికి ప్రభావితురాలై పుట్టిన దేశం పై కక్ష పెంచుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ దేశ ద్రోహ చర్యలకు పాల్పడిందని, ఆమెను కొన్ని దేశ వ్యతిరేక సంస్థలు తప్పుడు దారిలో నడిపిస్తున్నాయని, ఆమె మెదడు ని దేశ వ్యతిరేక సంస్థలు పాడు చేసాయని, ఇప్పుడైనా తన కూతురు వాస్తవం అర్దం చేసుకోవాలని ఆ తండ్రి ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఇక ఆ యువతి కి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని అంతా అనుకున్నారు కానీ నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పడం సంచలనం కలిగించింది.
ప్రస్తుతం ఆ యువతి పై దేశ ద్రోహం కేసు బుక్ అవగా జైల్ లో రిమాండ్ లో ఉంది. అయితే 14 రోజుల తర్వాత మరింత రిమాండ్ ని పొడిగించే అవకాశం ఉందని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
జీఎస్టీ  గందరగోళాలపై క్లారిటీ..!
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా స్కెచ్.!!
అయిపోయింది.. అంతా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న చిన్న లోకల్ పార్టీ లు ఏదైతే జరగొద్దని కిందామీదా పడ్డాయో అదే జరిగిపోయింది. దేశమంతా భాజపా విస్తరిస్తున్న దక్షిణాన మాత్రం ఎట్లైనా నిలువరించాలనీ కలలో కూడా ఊహించని వారు కలిసిపోయి భాజపా ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.కానీ విచిత్రం ఏంటంటే ...
READ MORE
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ చీఫ్ సెక్రటరీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్ష పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని కౌరవ సభ లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ క్రిష్ణారావు. ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
మీ చూపులో త‌ప్పు ఉండ‌వ‌చ్చు.. కానీ అస‌లు ఈ చిత్రం వెనుక ఉన్న క‌థ ఏంటో తెలుసా..?
ఇదేంటి అర్థ న‌గ్న చిత్రాన్ని చూపించి దీని వెనుక క‌థ ఉంది అని చెపుతున్నారు. వ‌య‌సు తేడా లేకుండా ఒక ముస‌లాయ‌న‌తో ఆ యువ‌తి చేస్తున్న ఆ ప‌నిని ఇంకా మెచ్చుకుంటు రాత‌లు రాస్తున్నారు. ఏంటి మీరు కూడా ఇలా బూతులు ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
పేద రోగులంటే.. ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు.??
నిత్యం రద్దీగ ఉండే నాచారం ఏరియాలో ఇఎస్ఐ ఆసుపత్రి ఉంది. ధనవంతులకు రోగమొస్తే కార్పోరేట్ ఆసుపత్రిలో లగ్జరీ ట్రీట్మెంటు తీసుకుంటారు.. కానీ సామాన్య ప్రజలకు ఆరోగ్య సమస్యలొస్తే ఆధారం ఇఎస్ఐ ఆసుపత్రి. అందువల్ల నాచారం ఇఎస్ఐ ఆసుపత్రి కి ప్రతిరోజూ ఎంతోమంది రోగులు ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లాలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించే అధికారి. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేరుగా జిల్లా కలెక్టర్ ను కలసి కష్టం చెప్పుకుంటారు. అందుకే ఐఏఎస్ కావాలని దేశంలోనే ప్రాముఖ్యమైన ఉద్యోగం చేయాలని కలలు కనని వారుండరు. ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
జీఎస్టీ గందరగోళాలపై క్లారిటీ..!
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
మీ చూపులో త‌ప్పు ఉండ‌వ‌చ్చు.. కానీ అస‌లు ఈ చిత్రం
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
పేద రోగులంటే.. ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు.??
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
Facebook Comments
Top
error: Content is protected !!