You are here
Home > తాజా వార్త‌లు > ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!

ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!

ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది.
ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో విశేష సేవలందించిన వారికి లయన్స్ క్లబ్ అందిస్తోంది.
ఈ క్రమంలో విద్యారంగంలో ఉన్నతమైన విలువలను కాపాడుతూ విద్యారంగానికి వన్నె తెస్తున్న అనిష్ కాలెజెస్ అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ అవార్డ్ కు ఎంపిక కావడం జరిగిందని లయన్స్ క్లబ్ పెర్కొన్నది.

ఈ అవార్డ్ అందించే కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు స్పందిస్తూ.. వైద్యరంగం, విద్యారంగం, న్యాయరంగం, ఇంజనీరింగ్ లాంటి రంగాలలో ప్రముఖులకు అందించే ఈ అవార్డ్ విద్యారంగంలో అనిల్ కుమార్ ఠాకూర్ కి రావడంలో ఆశ్చర్యం లేదని, అది వారి యొక్క సహజమైన ఉన్నతవిలువలకు సరైన గుర్తింపని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు.
అందమైన ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో పుట్టి అక్కడే ఆగిపోకుండ సరస్వతి దేవిని నమ్ముకుని శ్రమతో నాస్తి దుర్భిక్షం అనే సిద్దాంతంతో ముందుకెలుతూ అందరికీ అదర్శమై, ఎందరో విద్యార్థులకు నిస్వార్థంగ తన లాంటి కష్టాలు పడొద్దని ఉచితంగ విద్యా అందించి, సామాన్యుడి నుండి అసమాన్య ఎత్తుకు ఎదగడం అంటే అది అందరికీ సాధ్యపడేది కాదని అది కేవలం అనిల్ కుమార్ ఠాకూర్ కి మాత్రమే సాధ్యపడిందని కూడా వారు అన్నారు.

ఇక ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ని జర్నలిజం పవర్ ప్రత్యేకంగా సంప్రదించగా వారు మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మకమైన లయన్స్ క్లబ్ అవార్డ్ రావడం ఆనందంగ ఉందని తెలిపారు. భవిష్యత్ లోనూ విద్యారంగంలో తన సేవలను కొనసాగిస్తాననీ.. తన విద్యార్థులు గొప్ప స్థాయి కి చేరుకున్నప్పుడు కలిగే ఆనందమే నాకు నిజమైన అవార్డ్ అని, ఈ సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడని విశ్వసిస్తున్నటు తెలియజేసారు.
నాపై నమ్మకంతో విద్యార్థులను నా చేతిలో పెడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగ ధన్యవాదాలు తెలియజేసారు అనిల్ కుమార్ ఠాకూర్.

ఈ సంధర్భంగ జర్నలిజం పవర్ కూడా అనిల్ కుమార్ ఠాకూర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

Related Posts
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజ్ లు స్మషానాలను తలపిస్తున్నై.. రెగ్యురల్ గా ఎక్కడో ఓ చోట విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నై.. ఒకదఫా నారాయణ కాలేజ్ అయితే మరో దఫా శ్రీచైతణ్య ఆ లోటును భర్తీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే కడప ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.
ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత ...
READ MORE
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల అటాక్ తో ఖంగుతిన్న బాలయ్య.!!
చెప్పలేని రాయలేని ఛండాలమైన భాషలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై అనుచితంగ మాట్లాడిన నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ పై ఆకస్మిక దాడికి ప్రయత్నించారు బీజేవైయం నేతలు. ఆయన ఇంటిని ముట్టడించారు యువమోర్చ నేతలు. రోడ్డు పై బాలక్రిష్ణ ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలను ఘనంగ జరిపారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వాసి అయిన అనిల్ కుమార్ ఠాకూర్ బాల్యంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకొచ్చారు. సింపుల్ గ ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
Facebook Comments
Top
error: Content is protected !!