అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా మూడు రోజుల పర్యటనతోనే ఇంతగా గరం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది..? కేంద్రంతో స్నేహమంటూనే కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీ జాతీయ అద్యక్షుడితో సై అంటే సై అనడానికి గల కారణాలేంటి..? సార్ షా కు ఇచ్చిన పంచులు ఏంటి..? అవేంటో సార్ మాటల్లోనే.

ఇప్పకిప్పుడు ఎన్నికలొస్తే.. బీజేపి ఒక్క సీటు గెలవదు.
తాజా సర్వే ప్రకారం బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అమిత్ షా ఎన్ని ఫ్లాన్లు వేసినా ఎంతగా మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని వాస్తవాలు ప్రజానికానికి తెలుసన్నారు. ఇట్లాంటి అమిత్‌షాలు వంద మంది వచ్చినా తెలంగాణను ఏమి చేయలేరని, అవాస్తవాలు మాట్లాడితే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని ఘాటుగానే జవాబిచ్చారు. నోట్ల రద్దు సందర్భంగా దేశంలో ఏ సీఎం కూడా మద్దతు చెప్పలేదని, ప్రధాని మోడీకి సపోర్ట్ చేసిన ఏకైక సీఎం తానేనని సీఎం అని గుర్తు చేశారు. అమిత్ షా ఎన్ని మాట్లాడినా ఇప్పటికీ తనకు మోదీ అంటే గౌరవమని, కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అమిత్ షా… ఆ షా ఈ షా జాన్తానై.. తెలంగాణనే మాకు బాద్ షా.
ఈ కామెంట్ ను మాత్రం కాస్త ఘాటుగానే వదిలారు ముఖ్యమంత్రి కేసీఆర్. రూ. 90 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు అమిత్ షా చెబుతున్నారు. దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలని సీఎం డిమాండ్ చేశారు. నన్ను పది మాటలన్నా పడుతా తెలంగాణను ఒక్క మాట అన్నా సహించేది లేదని తేల్చేశారు. తెలంగాణని తప్పుపట్టే వాడు ఎవ్వడైనా తమకు శత్రువే అని తెలిపారు. అమిత్ షా కాదు మాకు తెలంగాణనే బాద్ షా అని అన్నారు. తెలంగాణను కించపరుస్తూ మాట్లాడితే ప్రాణంపోయినా కాంప్రమైస్ అయ్యే ప్రశ్నే లేదన్నారు.
మూడు రోజులకే మొదలైన మంట..
తాము ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీపడుతున్నామని గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణ దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రం.. సాక్షాత్తు ప్రధాని మోదీ మా రాష్ట్రాన్ని పొగిడితే ఆ పార్టీ అధినేత ఎందుకు తెగుడుతున్నారు. నల్లగొండ లో అమిత్ షా చెప్పినవన్నీ ఆ వాస్తవాలే అని కొట్టిపారేశారు. అవాస్తవాలు ప్రచారం చేసినందుకు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను చెప్పిన లెక్కలు అవాస్తవాలైతే తానే పదవికి రాజీనామా చేస్తామని చాలెంజ్ కూడా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడై ఉండి పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెన్షన్లు ఇచ్చేగతి లేదని మాట్లాడిన అమిత్‌షా మతి ఉండి మాట్లాడుతునవా.. లేక మతిలేక మాట్లాడుతునవా తెలుసుకో అని ఫైరయ్యారు. ఇంకా ఇంకా మస్తుగనే గరం గరం అయిండు పెద్ద సారు.

మొత్తానికి మూడు రోజుల ముచ్చట అమిత్ షా అనుకున్నది సాదించాడో.. లేక పెట్టాల్సిన చిచ్చు పెట్టి వెళుతున్నాడో తెలియదు కానీ.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో తిట్టించుకోవడం మాత్రం అయింది. ఇక రాష్ట్రపతి ఎన్నికలను ముందు పెట్టుకుని కావాలనే గొడవ పెట్టుకున్నారంటే తెర వెనుక భారీ స్కెచ్చే సిద్దమైందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏ నాయకుడు ఎంత ఫైరయినా మీడియా ముందుకు రానీ ముఖ్యమంత్రి నేరుగా షా ను చెడుగుడు ఆడుకున్నాడంటే కారణం..? ఇంకేం చెల్లి చీటి ఇచ్చేసినట్టే.. చూడాలి మండిపోతున్న ఎండల నడుమ మొదలైన అసలు సిసలు రాజకీయ మంటను.
Related Posts
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు.
ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం.
అది ఏ రేంజ్ ...
READ MORE
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది.
తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.?
* సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.?
* ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.?
* బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది.
ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు.
ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
మన మీడియాకు ఆస్కార్ అవార్డ్ అనగానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావడం కామన్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల ఫోటోలు కథనాలు తప్ప మరొకటి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు.
ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం లాలు ప్రసాద్ యాదవ్ ఆద్వర్యం లోని ఆర్జేడీ పార్టీ తో పొత్తు పెట్టుకుని పాలనను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అప్పటినుండి కూడా లాలూ అండ్ ఫ్యామిలీతో పడరాని పాట్లు పడ్డాడు. ...
READ MORE
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
భారతదేశం లో ఎన్డీఏ సర్కార్ వచ్చాక ప్రధానంగ నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి అంతర్జాతీయంగ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగ నిలబెట్టడంలో భారత్ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెలుతోంది. గత మూడేల్ల కాలంలో ఈ విషయం పలుసంధర్భాల్లో ...
READ MORE
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై..
కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి) అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులకు తీరని ఆవేదనను మిగిల్చింది. ఏడాది పాటు కష్టపడి చదివిన చదవులు ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా బురదలో పోసిన పన్నీరులా మారాయి. హైదరబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, ...
READ MORE
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు.
అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు.
సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
మనోహర్ పారికర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. దర్జా దర్పాన్ని పక్కకు నెట్టి సీఎం అంటే కామన్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్యమంత్రి ) ఛీప్ మినిస్టర్ కనిపిస్తారు. ఆయనకు సంబందించిన ఓ విషయం ...
READ MORE
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
ఇనుప చువ్వతో కాల్చి వాతలు
లంగర్‌హౌజ్: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు.
ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
మన వాళ్లు మరిచిన రియల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
ఏడాది చదువుని మింగేసిన నిమిషం ఆలస్యం
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
గొప్ప ముఖ్యమంత్రికి గోవా ఘన స్వాగతం..
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం