You are here
Home > తాజా వార్త‌లు > షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?

షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?

గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారార్థం 750కోట్లు కేంద్ర సర్కార్ విడుదల చేసింది.

ఇక ఇప్పుడు పరిష్కార దిశగా రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతోంది.? నిధులను ఎలా ఖర్చు చేస్తుంది.? ఇకనైనా ఈ మహమ్మారి సమస్య పరిష్కారం జరిగి నల్గొండ ప్రజల ప్రాణాలకు ఒక గ్యారంటీ దక్కుతుందా జరిగితే అది ఎంతకాలంలో అనే దానిపైనే ఫ్లోరైడ్ బాధితుల మనోగతం. అయితే రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్లోరైడ్ సమస్యకు ఒక పరిష్కారం చేసి మా బతుకులకు భరోసా ఇవ్వాలని నల్గొండ జనాలు కోరుతున్నారు.

అమిత్ షా దృష్టి నల్గొండ పైన పడడం వెనక కారణాలు చూస్తే. నల్గొండలో భాజపా బూత్ స్థాయి కమీటీలు అన్ని జిల్లాల కంటే ఇక్కడే ఎక్కువ. అంతేగాక ముందు నుండి ఇక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. గతంలో శాసనసభ సీటు గెలిచిన అనుభవం భాజపాకు ఉంది. స్థానిక ఫ్లోరైడ్ సమస్య దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తునే ఉంది. కానీ పరిష్కారం చూపిన ప్రభుత్వాలే లేవు. ఇక బీజేపీ ప్రభుత్వం అయినా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందా అంటే అవుననే సమాదానాలే వినిపిస్తున్నాయి. ఆ సమస్యను కేవలం భాజపా మాత్రమే తీర్చగలదనే ఓ గట్టి నమ్మకాన్ని అమిత్ షా నల్గొండ టూర్ లో చెప్పబోతున్నారా అంటే అవుననే సమాదానాలే వినిపిస్తోంది రాష్ట్ర బీజేపి.

ఈ దశలోనే అమిత్ షా టూర్ ను బీజేపీ హంగామా చేయడం నల్గొండలో బలమైన నేతలుగా ఉన్న కోమటి రెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు.. వెరసి రాష్ట్ర రాజకీయాల్లో నల్గొండ చర్చ సాగుతోంది. ఇక దక్షిణాది నజర్ పెట్టిన అమిత్ షా తెలంగాణ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపగలిగితే తెలంగాణలో అభిమానులను కార్యకర్తలను సొంతం చేసుకోవడం కూడా సులువే. అయితే ఆత్మ గౌరవమే పరమావధిగా సాగే తెలంగాణలో ఏ చిన్న తేడా వచ్చినా బీజేపికి మొదటికే మోసం వచ్చినా రావచ్చు. అయినా అమిత్ షా లాంటి చాణక్య వ్యూహం తెలంగాణలో ఎలా సాగుతుందో చూడాలి. 

Related Posts
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం చేసిన CPM నేత.!!
కేరళ రాష్ట్రం లో మరో ఘోరం బయటపడింది. అధికారంలో ఉన్న కమ్యునిస్టుల పై ఇప్పటికే అనేక ఆరోపనలొస్తున్న నేపథ్యం లో మొన్నీమధ్యే జరిగిన జమ్ము లో ఎనిమిదేండ్ల బాలిక హత్యాచారం.. మరియు సూరత్ లో ఎనిమిదేండ్ల బాలికపై హత్యాచారం ఇవన్నీ మరవకముందే ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
మహా శివరాత్రి రోజు దేశంలో ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేచింది. ఇది మాంసాహారులకు ఝలక్ ఇచ్చే ఉద్యమం అని చెప్పొచ్చు. అంతకంటే కూడా మాంస విక్రయదారులకు గుండె గుభేల్ అయ్యే వార్త ఇది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర ప్రదేశ్ లో ఈ ఉద్యమం ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతంగ లేరని భారత్ పై విషం కక్కడంతో.. మొదట భారత సూపర్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. షాహిద్ అఫ్రిదీ ని అండర్ నైంటీన్ అంటూ.. నోబాల్ లో ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర ఆచార్యులు.
నేషనల్ లెవల్ యూనియన్ అయినటువంటి BMS ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగ ఎన్నికయ్యారు ప్రముఖ మేధావి, విద్యావంతులు సామాజిక వేత్త డా.గిరిధర ఆచార్యులు. రెండు రోజులుగ సిద్దిపేట్ లో BMS రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. అయితే ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!
గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా బలగాలు.!!
గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా
Facebook Comments
Top
error: Content is protected !!