You are here
Home > తాజా వార్త‌లు > అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!

అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!

అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..
అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.
కానీ విచిత్రం ఏంటంటే వాల్ల దేశంలో జరిగే మత ఘర్షనలకు గన్ కల్చర్ కాల్పులకు వర్గ విభేదాలకు మాత్రం సమాధానం ఉండదు.

తాజాగా అమెరికాలో కెంచుకీ లూయిస్ విల్లేలో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరిగింది. దేవాలయం లోని విగ్రహాలపై నల్లటి ఇంకు పోసారు. ఆలయంలోని వస్తువులను ధ్వంసం చేసారు.
ఆలయం లోపలి గోడలపై జీసస్ ఈజ్ ద ఓన్లీ లార్డ్ అంటూ మరియు ఇతర భూతు పదాలను రాసారు.
మరి ఈ విషయంపై మాత్రం అమెరికా పట్టించుకోనట్టే ఫోజులు కొడుతోంది. భారత్ లో మత స్వేచ్ఛ లేదని వాదించే అమెరికాకు ఈ పరిణామం చెంపపెట్టులా మారింది.
ఇప్పటికే గన్ కల్చర్ విపరీతంగ పెరిగి విధ్వంసానికి గురవుతున్న అమెరికాకు ఇప్పుడు మత పరమైన ఘర్షణలు తలనొప్పిగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.

ఇక ఇదే విషయమై భారత్ లో మరియు ఇతర దేశాలలో ఉన్న హిందువులంతా అమెరికాలో నివసిస్తున్న హిందువులకు మద్దతునిస్తూ తాజాగా జరిగిన సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా యొక్క దమన నీతిని ఎండగడుతున్నారు.

 
Related Posts
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతంగ లేరని భారత్ పై విషం కక్కడంతో.. మొదట భారత సూపర్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. షాహిద్ అఫ్రిదీ ని అండర్ నైంటీన్ అంటూ.. నోబాల్ లో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
హైద్రాబాద్ కు చెందిన హర్ష శ్రీ(19) కడపకు చెందిన మహబూబ్ సుభాన్(22) లు గత ఏడాది కాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జులై 24న కడప జిల్లా శివాలయం లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతది. RTI తో బయటపడ్డ వివరాలు
ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత మూడేల్లలో తన క్యాంప్ ఆఫిస్ లో కేవలం చాయ్, స్నాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే మరి. అక్షరాలా ఒక కోటికి పైగా ఖర్చు ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తాను ఐపిఎస్ ఆఫిసర్ నని మరోసారి దేశ ప్రజలకు పాలకులకు గుర్తు చేసారు. పుదుచ్చేరి లో మహిళలు అర్థరాత్రి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఏ గవర్నరూ ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
Facebook Comments
Top
error: Content is protected !!