You are here
Home > తాజా వార్త‌లు > అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!

అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!

ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి.
కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి గొప్ప భక్తుడిగ దేశాన్ని ప్రేమించే జాతీయవాదిగ జనాల్లో ఆదరణ ఉంది.
కాబట్టి కెంచె చంద్రశేఖర్ లాంటి నాయకుడు అమ్మవారి ఆలయంలో కోశాధికారిగ ఉంటే ఎక్కడ అవినీతికి అక్రమాలకు తావు లేకుండ ఆలయ అభివృద్ధి జరుగుతుందని పలువురు స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాదు కెంచె చంద్రశేఖర్ ని గెలిపించుకునే బాధ్యత మాదే అని సృష్టం చేస్తున్నారు.
ఇక ఇదే విషయమై.. జర్నలిజం పవర్ కెంచె చంద్రశేఖర్ ను సంప్రదించగా.. గెలుపు విశ్వాసం వ్యక్తం చేసారు.
అమ్మవారి భక్తుడిగ ప్రజల ఆశీర్వాదం తనకుందని అన్నారు.
పదవంటే హోదా కాదని అదొక బాధ్యత అని తన నిరాడంబరతను వ్యక్తం చేసారు.
తన గెలుపు కోసం భేషరతుగ స్వచ్చందంగ మద్దతు తెలుపుతూ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్న సోదర సోదరీమనులందరికీ అమ్మవారి కరుణా కటాక్షం ఉండాలని అదే విధంగ వారందరికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
ఈ నెల 24 వ తేదీన జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియం లో జరగబోయే దేవాలయ ఎన్నికల్లో అందరూ తనకు కేటాయించిన బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసారు.

 
Related Posts
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది ప‌డుతున్న యూజ‌ర్ల‌కు తీపి క‌బురు.
వాట్స‌ప్ ఇప్పుడు ప్ర‌తి ఒక‌రికి నిత్య‌జీవితంలో ఒక భాగంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఏ వార్త‌ను సంచ‌ల‌నంగా మార్చ‌ల‌న్నా.. పాజిటివ్ ను నెగ‌టివ్ గా మార్చి ర‌చ్చ చేయాల‌న్నా వాట్స‌ప్ వ‌ల్లే సాధ్యం. అయితే వాట్స‌ప్ లో తాజాగా వ‌చ్చిన మార్పులు ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన కొండేరు రాకేష్
ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త బీజేపీ రాష్ట్ర నాయకులు FCI బోర్డ్ మెంబర్ డా.ఎం.గిరిదరాచార్యులు యొక్క జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు కొండేరు రాకేష్. కాగా ఈ సందర్భంగా జర్నలిజం ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
Facebook Comments
Top
error: Content is protected !!