దసరా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మరో పండుగను తీసుకు వచ్చింది అమెజాన్. తమ ఉత్పత్తుల పై భారీ ఆఫర్లను ప్రకటించి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కి తెరలేపింది. ఇప్పటికే దసరా పండుగకి భారీ గా ఆఫర్లను గుప్పించిన అమెజాన్ మరోసారి అంతకు మించిన ఆఫర్లను ప్రకటించింది. దీపావళి కానుకగా నేటి నుంచే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఐదు రోజుల పాటు ఈ భారీ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. ఒక్కో ఉత్పత్తిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
ఆ ఆఫర్ల వివరాలు ఇవిగో..
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లుః
వర్ల్‌పూల్, ఎల్జీ, శాంసంగ్, సోనీ, పానాసోనిక్, బీపీఎల్ వంటి బ్రాండుల టీవీలపై 40 శాతం వరకు, వాషింగ్ మిషన్లపై 35 శాతం వరకు, ఎయిర్కండీషన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. బీపీఎల్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీని రూ.14,900కు (40శాతం తగ్గింపు), పానాసోనిక్ 40 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని రూ.26,990కు(39శాతం తగ్గింపు), శాంసంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీపై 38 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా ఈ దీపావళి సేల్‌లో భాగంగా తీసుకొచ్చింది.
మొబైల్ ఫోన్ల ఆఫర్లుః
ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మొబైల్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. రెడ్మి 4 ఫోన్లపై కస్టమర్లు రూ.1500 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాక ఎక్స్చేంజ్పై అదనంగా రూ.500 తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ వస్తువులపై ఆఫర్లుః
ఫ్యాషన్ రంగ విషయంలో అమెజాన్‌కు మార్కెట్లో బాగా పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా దుస్తులపై 80 శాతం వరకు, హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్‌వేర్‌పై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్చేస్తోంది. వాచ్‌లపై 60 శాతం, మేకప్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై 35 శాతం తగ్గింపును అందించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
ఇతర ఆఫర్లుః
ఆసుస్ జెన్‌ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ రూ.11,999కే అందుబాటు(ఈ ఫోన్ అసలు ధర రూ.22,999)
శాంసంగ్ గెలాక్సీ జే7(16జీబీ) స్మార్ట్‌ఫోన్ రూ.10,590కే విక్రయం(ఈ ఫోన్ అసలు ధర రూ.16,900)
ఆపిల్ ఐఫోన్ 6(32జీబీ) స్మార్ట్‌ఫోన్ రూ.20,999కే అందుబాటు( అసలు ధర రూ.29,500)
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ రూ.9999కే విక్రయం(అసలు ధర రూ.13,999)
Related Posts
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
ప్రతీ ఎన్నికలు ముగియగానే విదేశీ టూర్ కి వెల్లడం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ కి అలవాటే.. ఈసారి కర్నాటక ఎన్నికల తర్వాత కూడా ఆయన తన తల్లి సోనియా గాంధీ తో కలిసి విధేశీ పర్యటనకు వెల్లడం ...
READ MORE
CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో ...
READ MORE
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS).
తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి..
అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి.
లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి.
కాగా ఇదే ...
READ MORE
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
నేనే దేవుడినంటూ ప్రకటించుకుని పెద్ద పెద్ద సభలు పెట్టుకుని ఖరీదైన స్టేజీలను ఏర్పాటు చేసుకుని పూజారుల చేత అభిషేకాలను చేసుకుంటూ.. మహర్శిని అని చెప్పుకుంటూ శక్తిపాతం ఇస్తా అని ప్రచారం చేసుకుంటూ నోటికొచ్చినట్టు ఉపన్యాసాలిచ్చే రమనానంద బాబా పై కరింనగర్ పోలీస్ ...
READ MORE
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్.
ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం.
ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!!
రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో ...
READ MORE
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది.
ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
అమ్మాయిలు ఎందులోను తక్కువ కాదని నిరుపించింది ఓ యువతి. అయితే ఇది మాత్రం కాస్త వ్యతిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్రమే నా అమ్మాయిలు రచ్చ చేయగలరని తేల్చింది. అలా ఇలా కాదు నడిరోడ్డు పై అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న ...
READ MORE
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
భారత్ లో సోనియాకు వైద్యం చేసే ఆసుపత్రులే లేవా.? ఇదేనా
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
రామాయణాన్ని అవమానించిన రమనానంద బాబా పై FIR నమోదు.!!
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
భాగ్యనగరంలో యువతి హంగామా. నడిరోడ్డు పై రచ్చ.
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??