You are here
Home > తాజా వార్త‌లు > సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్

సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్

పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ భ‌యం మాత్రం క‌నిపిస్తుంది. కానీ మేము మాత్రం అలాంటి పోలీసులం కాదు మీలో ఒక‌రం.. మీ బాగు కోరే సేవ‌కులం అంటున్నారు.. మ‌న హైద‌ర‌బాద్ పోలీసులు. ప‌రీక్ష‌ల స‌మ‌యాన విద్యార్థుల‌కు వారి త‌ల్లిదండ్రుల‌కు మ‌రింత ప‌రీక్ష పెట్ట‌కుండా ప్ర‌శాంత వాత‌వ‌ర‌ణంలో పరీక్ష రాసేలా స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు.

ఈ రోజు ఉద‌యం నుంచి తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. విద్యార్థుల కంటే వారి త‌ల్లిదండ్రుల‌కే ఎక్కువ టెన్స‌న్ ప‌ట్టుకుంది. ప‌రీక్ష ఎలా రాస్తారో అనే దాని కంటే హైద‌ర‌బాద్ ట్రాఫిక్ లో పిల్ల‌ల‌ని పరీక్ష సెంట‌ర్ల‌కు స‌మ‌యానికి చేరుకుంటామో లేదో అని భ‌యం. అస‌లే ఒక్క నిమిషం ఆల‌స్యం అయినా పరీక్ష హాల్ లోకి అనుమ‌తించ‌మ‌నే నిబంద‌న ఉండ‌నే ఉంది. ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహ‌న్ని చేదించుకుని పరీక్ష హాలు చేరాలంటే ఎంత లేద‌న్నా 2 గంటల‌ ముందు బ‌య‌లు దేరాల్సిందే. అయితే అలా కంగారు ప‌డ‌కండి.. మీకెలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌వ‌ని అభ‌యం ఇచ్చారు హైద‌ర‌బాద్ ట్రాపిక్ పోలీసులు. ఎక్క‌డ ఏ చిన్న ట్రాపిక్ ఇబ్బందులు క‌ల్గ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అంతే కాదు ఏ విద్యార్థి అయినా ట్రాపిక్ లో చిక్కుకుంటే సొంత వాహ‌నాల మీద తీసుకెళ్లి ప‌రీక్ష హాలులో దిగ‌బెట్టి వ‌చ్చారు. ప్ర‌తి పరీక్ష సెంట‌ర్ ముందు ఇంట‌ర్ పరీక్ష‌లకు హాజ‌ర‌వుతున్న విద్యార్థుల‌కు మ‌నోబ‌లాన్ని నింపేందుకు కంగ్రాట్స్ చెపుతూ స్వాగ‌తం పలికారు ట్రాపిక్ పోలీసులు. ప్ర‌తి విద్యార్థి త‌ల్లిదండ్రుల‌కు త‌మ వంతు సాయం అందిస్తూ శ‌భాష్ పోలీస్ అని నిరూపించుకున్నారు హైద‌ర‌బాద్ ట్రాపిక్ పోలీసులు. అయితే అంత‌టా పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని కోరుకుంటున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిమిషం ఆల‌స్యం పెద్ద ప్ర‌భావాన్నే చూపింది. నిజాం పేట‌లో ఏకంగా 20 మంది విద్యార్థుల‌ను ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌లేదు. ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

Related Posts
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
హైద్రాబాద్ నుండి వరంగల్ వెల్లే హైవే కు దగ్గర్లో ఉండే పురాతన హిందూ ఆలయం.. ఘట్కేసర్ మండలంలోని మైసమ్మ గుట్ట. నిన్న రాత్రికి రాత్రే.. దుండగుల దుశ్చర్యకు మూల విగ్రహం ధ్వంసమైంది. ప్రతి ఏటా జనవరిలో అమ్మవారికి ఘనంగ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం డ్రాగన్ పై ప్రభావం.!!
భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ వద్ద భారత్ సైన్యం పై దొంగ దాడి తర్వాత, అప్రమత్తమైన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా డ్రాగన్ కంట్రీ కి చెక్ పెడుతున్నది. ఓ వైపు సరిహద్దు వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటూనే మరోవైపు ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు చేసినట్టు చెప్పిన టీడీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్ కేంద్రానికి నూతన రాజధాని అమరావతి లో హైకోర్ట్ మరియు రాజ్ భవన్ లు నిర్మించినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించినట్టు తెలుస్తోంది. మొన్న రాజ్యసభ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
వేదం అణువణువున నాదం.. 
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!