You are here
Home > తాజా వార్త‌లు > రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.

రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత 14వ రాష్ట్రపతి ఎన్నిక సందర్బంగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. మరి కొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠత కు తెర పడబోతోంది.

ఈ ఎన్నికలో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటు వేసే సభ్యులందరికీ విదివిధానాలను తెలియపర్చారు ఆయా రాష్ట్రాల ఎన్నికల విభాగం. సోషల్ మీడియాలోనూ అన్ని వివరాలు ఉంచారు. దేశంలోనే అత్యున్నత స్థానానికి ఎన్నిక జరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల డీజీపీ స్థాయి అధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

ఇక ఈ ఎన్నికకు ఏ రాజకీయ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి వీల్లేదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ తెలియ జేసినందున అన్ని రాజకీయ పార్టీలు తమ తమ సభ్యులకు అన్ని విషయాలను పూస గుచ్చినట్టు గా ఇప్పటికే తెలియజేసాయి.

రేపు ( సోమవారం 17 )  ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలై సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. రహస్యంగా జరగనున్న ఈ పోలింగ్ బ్యాలెట్ పద్దతి ద్వారా జరగనుంది. పార్లమెంట్ సభ్యుల కోసం పార్లమెంటు హాల్ సిద్దమవగా.. శాసన సభ్యుల కోసం ఆయా రాష్ట్రాల శాసనసభలలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది.

మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ నుండి ప్రణభ్ ముఖర్జీ వరకు మొత్తం 13 మంది ఈ అత్యున్నత పదవిని చేపట్టగా ఇప్పుడు జరగబోయే ఎన్నికలో 14వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక అవుతారనేది ఉత్కంఠత రేపుతోంది. దీంతో రేపంతా టీవిలకే అతుక్కుపోనున్నారు. వీలు కాని వారంతా సోషల్ మీడియా, ఆన్ లైన్ లో తిష్టవేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోనున్నారు.

బలా – బలాల పరంగా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి దళిత మేదావి రాంనాథ్ కోవింద్ విజయం నల్లేరుపై నడకే అని తెలుస్తోంది. అయితే విఫ్ రద్దు కావడంతో ఏదైనా జరగవచ్చని చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే యూపిఏ తమ అభ్యర్థి విజయం పై అంతే ఆశలు పెట్టుకుంది.

ఎన్డీయే అభ్యర్థి గా బీహార్ గవర్నర్ దళిత మేధావి రాంనాథ్ కోవింద్ విజయం సాదిస్తే మాజీ దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ సరసన చేరితారు. ఆయన విలక్షణ పనితీరుతో దేశ ప్రజల మన్ననలను సైతం అందుకున్నారు. అదే విలక్షణ తీరు రాంనాథ్ లో కనిపించనుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఇకయూపిఏ , కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి కాంగ్రెస్ పార్టీ అద్యక్షతన బలపరిచిన మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ గట్టి పోటినిస్తుందని చెపుతునప్పటికి విజయం మాత్రం కష్టమే అంటున్నారు రాజకీయ మేదావులు. మీరాకుమార్ పోటీ నామమాత్రమే కానుందని వారి అభిప్రాయం.

మొదటి నుండీ గౌరవ ప్రదమైన రాష్ట్రపతి ఎన్నికలో పోటీ ఉండకుండా ఎన్నిక జరగడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నాయకత్వం తీవ్రంగానే ప్రయత్నాలు చేసినప్పటికీ.. వామపక్షాలు మమతా బెనర్జీ లాంటి వాల్లు భాజపా కు వ్యతిరేకంగానే వాదిస్తున్నందువల్ల కాంగ్రెస్ అద్యక్షతన పోటీ పెట్టడం జరిగింది. దీంతో ఈ సారి కూడా ఎన్నిక తప్పలేదు. ఎన్డీఏ లో భాగస్వామ్యం కాని పార్టీలు సైతం ఈ ఎన్నిక విషయంలో మాత్రం భాజపా అభ్యర్థి కి భేషరతుగా మద్దతునివ్వనున్నాయి.

అదే విదంగా భాజపా అధ్యక్షతన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా రేపే ప్రకటించే అవకాశం ఉంది.
బరిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు లు మరికొందరు ఈశాన్య రాష్ట్రాల నుండి బరిలో ఉండగా దక్షిణాది రాష్ట్రాలకే అవకాశం ఉండొచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.
అభ్యర్థి ఎవరన్నది మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కూటమి మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థి గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ ప్రకటించింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నిక అవుతారనేది కూడా ఉత్కంఠమే. 

Related Posts
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు ఘనంగా 38వ ఆవిర్భావ దినోత్సవం.!!
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది. 1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ...
READ MORE
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల త‌డ‌క‌లు లేని నోటిఫికేష‌న్లు వేయండి.
విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నతెలంగాణ స‌ర్కార్ కు ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను కోరారు. సరూర్ నగర్ కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా తెలంగాణ స‌ర్కార్ కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించార‌ని.. ఇక నుండి అన్ని కాలాల్లో ఇదే ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ అద్నాన్ సమి
CAA(పౌరసత్వం సవరణ చట్టం) నిరసనకారులకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు మరో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా CAA పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ కుట్రంతా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ ల వల్లే జరుగుతోందనే ప్రచారం ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
Facebook Comments
Top
error: Content is protected !!