You are here
Home > తాజా వార్త‌లు > ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.

ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.

ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర స‌ర్కార్ ఆ ఊళ్లో ప్ర‌జ‌ల పుట్టిన రోజును చూసి షాక్ కు గుర‌వుతుంది. ఎందుకంటే ఆ ఊళ్లో పండు ముస‌లి నుండి ఆదార్ పుట్టాక పుట్టిన ప‌సి పాప వ‌ర‌కు అంతా ఒకే రోజు పుట్టారు మ‌రీ. అలా ఎలా సాధ్యం అని షాక్ కు గురికాకండి అదంతా మ‌న ఆదార్ మాయ‌తో మాత్ర‌మే సాధ్య‌మ‌ని తేలింది లెండి.

హ‌రిద్వార్ కు కూత వేటు దూరంలో ఉన్న గైండి ఖత అనే గ్రామంలో 800 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో దాదాపు అంద‌రు తేది రోజు పుట్టారు. వారి పుట్టిన రోజు కూడా ఏడాది ప్రారంభం అయిన జ‌న‌వ‌రి 1. అంతా జ‌న‌వ‌రి 1 నే ఎలా పుడుతార‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఆశ్చ‌ర్యం అస‌లు వ‌ద్దే వ‌ద్దు అంతా ఆదార్ మాయ అని ముందే చెప్పాం గ‌దా. ఆదార్ కార్డులు అందించే ఓ ప్రైవేట్ సంస్థ చేసిన నిర్వాకం కార‌ణంగా గైండిఖ‌త అనే గ్రామంలోని 756 మంది జ‌న‌వ‌రి 1 తేదిన పుట్టిన‌ట్టు తేల్చేశారు. దీంతో ఇన్నాళ్లు ఓట‌రు కార్డుల్లో స్ట‌డీ దృవ‌ప‌త్రాల్లో ఉన్న తేదికి ఈ ఆదార్ లో పొందుప‌రిచిన పుట్టిన తేదికి లింక్ కుద‌ర‌క పోవ‌డంతో ఆ ఊళ్లో వాళ్లంత నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇక యువ‌కుల బాధ‌లు అయితే వ‌ర్ణాతీతం ఏదైన ప్రభుత్వ ఉద్యోగానికి అఫ్లై చేసుకుందామ‌న్నత‌ప్పుడు స‌మాచారం గా ఆదార్ లో ఉండ‌టంతో తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.

తమ పుట్టిన రోజులన్నీ ఒకే రకంగా ఉండటంతో నానా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆ ఊరి గ్రామస్తుడు అల్ఫదీన్ అనే వాపోయాడు. అధికారుల అ లక్ష్యం మా ఒక్క గ్రామానికే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతుంద‌ని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదార్ ఎంట్రీ అదికారులు చేసిన త‌ప్పుల‌కు చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తిరిగి మ‌రో సారి ఆదార్ లోని లోపాల‌ను స‌వ‌రించుకునేందుకు ప‌ట్ట‌ణ కేంద్రాల‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని గైండిఖ‌త గ్రామాస్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆధార్‌ కార్డులు అందగానే వాటిపై ప్రతి ఒక్కరి పుట్టిన తేదీ జనవరి 1గా ఉండటం చూసి విస్తుపోయామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక పుట్టిన సంవత్సరం కూడా రేషన్‌ కార్డులు, ఓటర్‌ కార్డులతో సరిపోలడం లేదని వాపోయారు.

Related Posts
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా నెటిజన్లు.!!
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే.. ఎవరు హర్షం వ్యక్తం చేస్తారూ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా చెప్పాలంటే యూపీఏ లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు. కానీ విచిత్రంగ భాజపా నాయకులు కూడా ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
Facebook Comments
Top
error: Content is protected !!