You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!

బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!

15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. కాగా మొన్న జులై 24 న కరింనగర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మరలా ఇదే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరోసారి వివాదాన్ని రగిలించారు అక్బరుద్దిన్.
అక్బరుద్దిన్ వ్యాఖ్యలపట్ల తీవ్రంగ మండిపడ్డ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కరింనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అక్బరుద్దిన్ కు క్లీన్ చిట్ ఇస్తూ ఆయనెటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పడంతో, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బీజేపీ నాయకులు. అక్బరుద్దిన్ మాట్లాడిన ప్రసంగం సీడీని కూడా కోర్టు కు అందించారు బీజేపీ నాయకులు.
దీంతో పరిశీలించివ న్యాయస్థానం అక్బరుద్దిన్ పై ఐపీసి సెక్షన్ 153ఏ,153బి,506 ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఇక ఇదే విషయమై పలువురు సామాజిక వేత్తలు ప్రజాస్వామ్యవాదులు స్పందిస్తూ.. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని బతికించేలా ఉందని, పాలకులు రాజకీయ అవసరాల కోసం, పోలీసు వ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతాయని అన్నారు.
అంతే కాదు ఈ పరిణామం అక్బరుద్దిన్ కే కాదు, కేసిఆర్ సర్కార్ కు కూడా గుణపాఠమని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు ఏంటి..?
నిరుద్యోగ యువ‌త‌కు ఉపాది క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ప‌థ‌కం డ్రైవ‌ర్ కం ఓన‌ర్. ఈ ప‌థ‌కంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్యాక్సీలుగా నడిపే అవ‌కాశం క‌ల్పిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ‌ డ్రైవర్లకు మారుతి స్విఫ్ట్ డిజైర్ లను ...
READ MORE
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండగా.. దేశ స్థాయిలోనూ కొంత మేరకు ప్రభావం పడనుంది. గత ఆరు రోజులుగ రాష్ట్ర స్థాయిలో అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసిన రజినీ.. మొత్తానికి సుధీర్ఘ తర్జనభర్జనల తర్వాత రాజకీయ అరంగేట్రం చేస్తున్నటు ప్రకటించాడు. వచ్చే ఎన్నికల ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
అస్సాంలో 40 లక్షల మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. ప్రతిపక్ష పార్టీలు వింత వాదన వినిపిపస్తున్నై. వారందరికీ పౌరసత్వం ఇవ్వకుంటే రక్తపాతం అల్లకల్లోలం చేస్తమంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు ప్రతిపక్ష ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
Facebook Comments
Top
error: Content is protected !!