You are here
Home > తాజా వార్త‌లు > సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను – INMO క్వాలిఫైడ్ స్టూడెంట్ అమిత్ కుమార్

సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను – INMO క్వాలిఫైడ్ స్టూడెంట్ అమిత్ కుమార్

హైద్రాబాద్ డీడీ కాలనీ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థి అమిత్ కుమార్ మాలిక్ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అర్హత సాధించడంతో విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థల చైర్మన్ బిఎస్ రావు మరియు కాలేజ్ డీన్ శ్రివనా రెడ్డి లు మరియు ఏజిఎం సతీష్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశం నుండి 35 మంది విద్యార్ధులు ఈ పరీక్ష రాయగా చివరికి 6 మంది విద్యార్ధులు మాత్రమే అర్హత సాధించారు. మన తెలుగు రాష్ట్రం నుండి అమిత్ కుమార్ మాలిక్ మాత్రమే ఎన్నిక గమనార్హం. తదుపరి శిక్షణ జులైలో రుమేనియా లో జరుగుతుంది.

కాగా ఈ సంధర్భంగ విద్యార్థి అమిత్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ.. ఈ విజయానికి తన తల్లిదండ్రులతో పాటు కాలేజ్ ఫ్యాకల్టీ కాలేజ్ యాజమాన్యం తోడ్పాటు అందించారని అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏజిఎం సతీష్ సార్ అందించిన మానసిక ఆత్మవిశ్వాసం కారణం అని అమిత్ కుమార్ మాలిక్ తెలిపారు.
నేనెప్పుడైన టెన్షగ్ ఫీలైనప్పుడు నన్ను వెన్నుతట్టి ఏ విధంగ విజయం సాధించాలో పోటీ లో ముఖ్యమైన అంశాలేంటో అవన్నీ నాకు అర్థమయ్యేలా చెప్పి నాలో భయాన్ని పోగొట్టి నా ఆత్మ విశ్వాసం రెట్టింపయ్యేలా చేయడం వల్లే నేను ఈ విజయం అందుకోగలిగాననీ విద్యార్థి అమిత్ కుమార్ మాలిక్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏజిఎం సతీష్ ను విద్యార్థి తల్లిదండ్రులు మరియు కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు అభినందించడం జరిగింది. ఇలాంటి ఏజిఎం మా సంస్థ లో పనిచేయడం సంతోషం గ ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఈ సంధర్భంగ ఏజిఎం సతీష్ జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. విద్యార్ధులలో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగితే వారు అంత స్థాయి కి రాగలరు, కాబట్టి ప్రతీ విద్యార్థి కూడా ఒక ఆణిముత్యం లాంటి వారే కాకపోతే వారికందించే విధ్య మరియు కాన్ఫిడెన్స్ లెవల్ లో తేడా రావడం వల్లే చాల మంది విద్యార్ధులు ప్రతిభ ఉన్నప్పటికీ వెలుగులోకి రాలేకపోతున్నారని అన్నారు. కాబట్టి విద్యార్థులని సరైన రీతిలో ప్రోత్సహిస్తే వారు విజయం సాధించగలరని పేర్కొన్నారు. ఇందుకు కాలేజ్ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు. 

Related Posts
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
అధికార తెరాస పార్టీ లో నెంబర్ వన్ కేసిఆర్ అని అందరికీ తెలిసిందే.. అందులో ఏ డౌటూ లేదు. కానీ నెంబర్ టూ దగ్గర ముగ్గురు కొట్లాడుతున్నారు, ఒకరు కేసిఆర్ మేనల్లుడు హరిష్ రావు, కొడుకు కేటిఆర్, కూతురు కవిత.. కాగా ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు.!!
ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడి ఓడిపోవడం యావత్ దేశ క్రికెట్ అభిమానులను నిరాశకు ...
READ MORE
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!
ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి. చరిత్ర లో ఎన్నడూ లేని ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై. మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
READ MORE
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
మానవత్వం మరోసారి మంటగలిసింది..
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
Facebook Comments
Top
error: Content is protected !!