You are here
Home > తాజా వార్త‌లు > హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!

హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!

పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తే, ఇపుడు తాజాగా మరో పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రిది మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.
వీడియోలో అఫ్రిది మాట్లాడుతూ టీవీ ప్రోగ్రాంలో హిందువులు ఆచరించే హారతిని నా కూతురు అనుసరించగా నాకు కోపం వచ్చి మొత్తం టీవీనే ధ్వంసం చేసానని చెప్పడం జరిగింది.
కాగా అఫ్రిది చేసిన వెధవ పనిని ప్రశ్నించాల్సిన మీడియా ప్రతినిధి కూడా పగలబడి నవ్వడం అక్కడున్న మిగతా ముస్లిం మహిళలు కూడా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం జరిగింది.

ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గ మారింది.
ఒక చిన్న పిల్ల టీవీలో చూసిన ప్రోగ్రాం ను అనుసరించి హారతి ఇస్తున్నటు చేసిన చిన్న కారణంగానే చిన్న పిల్ల ముందే ఇలాంటి సైకో చేష్టలు చేయడం అంటే పాకిస్తాన్ లో హిందువుల పరిస్తితి హిందూ ఆచారాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చనే చర్చ తీవ్రంగ జరుగుతోంది.
అంటే సెక్యులరిజం కేవలం హిందువులే పాటించాలా ఇతర మతస్థులకు ఉండకూడదా అనే చర్చ సైతం జరుగుతోంది. అదే సమయంలో అఫ్రిది లాంటి సైకోగాల్లు స్టుపిడ్ ఫెలోస్ అంతర్జాతీయ క్రికెటర్ ఎలా అయ్యాడనే చర్చ సైతం సోషల్ మీడియా లో జరుగుతోంది.

 
Related Posts
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
కొన్ని వార్త‌లు ప్రపంచాన్ని కంట త‌డి పెట్టిస్తాయి. ఎక్క‌డో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇంకా ఎక్క‌డో ఉన్న మ‌న‌సున్న మారాజులు చెలించిపోతారు. ప‌క్క‌నే కోట్ల‌కు కోట్లు ప‌డ‌గ‌లెత్తిన బ‌కాసురులు మాత్రం ఆ చ‌ర్య‌ను కేవ‌లం ఒక ఘ‌ట‌న‌గానే చూసి ప‌క్క‌కు త‌ప్పుకుంటారు. ఇప్పుడు ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడూ.. సభలలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియా లో నూ పోస్టులు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పులో కాలేయడం ఆపై నాలుక్కరుచుకోవడం మామూలే.. ఇప్పుడు మరోసారి ఆయన తప్పు లో కాలేసారు. తాజాగా ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్ పర్సన్ గ నియమించిన రాష్ట్ర సర్కార్.!!
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ తెరాస యువనేత మంత్రి కేటిఆర్ కి సన్నిహితుడు గడ్డం సాయి కిరణ్ ని మహాత్మా జ్యోతి రావ్ ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాలకి అధికారికంగ చైర్ పర్సన్ గ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంధర్భంగ గడ్డం ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ముస్లింలు ప్రమాదకరం అంటూ.. వారి వల్ల మా దేశానికి భద్రత కరువంటూ అభిప్రాయం వెల్లడి చేసాడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు కొడుకు భావి ప్రధానమంత్రి యైర్ నెతన్యాహు. ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఖాతా ద్వారా ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
Facebook Comments
Top
error: Content is protected !!