You are here
Home > తాజా వార్త‌లు > తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..

తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..

తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు.

ఆయనకు భార్యా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కి రెండు పర్యాయాలు ఏబీవీపి అద్యక్షులుగా మరియు జాతీయ ఉపాద్యక్షులుగా పనిచేసారు. విద్యావేత్తగా మేధావిగ పేరుగడించిన ఆయన విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల కు ప్రిన్సిపాల్ గా సేవలందించారు.

ప్రముఖ పత్రికలైన జాగృతి, శంకర కృప మరియు సాందీపనీ లకు సంపాదకుడిగా బాద్యతలను నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన సమాచార భారతికి అద్యక్షులుగా ధీర్ఝకాలం సేవలందించారు.

ఆయన గురించి తెలిసినవారంతా మంచి జాతీయవాది గొప్ప దేశభక్తుడు అంటారందు.
ఆయన మృతితో ఆయనతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంతా. భాజపా జాతీయస్థాయి నాయకులతోనూ శర్మ సార్ కు మంచి సాన్నిహిత్యం ఉంది ప్రదాని మోడీ కూడా సార్ కు సన్నిహితుడు.

కాగా అంత్యక్రియలకు చిరకాల మిత్రులైన కేంద్రమంత్రులు దత్తాత్రేయా వెంకయ్యనాయుడు లు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన స్వగృహం సరూర్ నగర్ కాగా అంబర్ పేట్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. 

Related Posts
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581 ఉద్యోగాలు
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీల్టో 3,581 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ (సెమీ స్కిల్డ్ వర్క్ మెన్), లేబర్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వయస్సు ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
Facebook Comments
Top
error: Content is protected !!