You are here
Home > తాజా వార్త‌లు > అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.

అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.

భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే..
అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ..
దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన నిస్వార్థపరుడు.
కోట్లాది జనాలకు వెలుగును పంచినా.. తనకంటూ ఓ చిరు దీపాన్ని సైతం దాచుకోని త్యాగశీలి.


అందుకే ఆయన భౌతికంగ లేకున్నా ఆయన సందేశం ఈ దేశాన్ని ఎల్లవేలలా నడిపిస్తూనే ఉంటది.
కేవలం శరీరాన్ని త్యజించిన అమరుడు కలాంజి.

అలాంటి కలాంజి ని కూడా రాజకీయ దురుద్దేశానికి వాడుకుంటున్నారు కొందరు మూర్కులు.
ఇంతకంటే దురదృష్టం సిగ్గుచేటు ఇంకోటి ఉంటదా..??
ఈ విషయం తెలిసిన వారు బాధాకరమంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

* ఈ మద్యనే కలాంజి కి స్మారకంగ ఆయన పుట్టి పెరిగిన తమిళనాడు లోని రామేశ్వరం లో వారి ఇంటిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగ చొరవ చూపి కేంద్ర నిధులను కేటాయించి కలాంజి మ్యూజియంగ అభివృద్ధి పరిచారు.
స్వయంగా ఆయనే ప్రారంభోత్సవం చేసారు. ప్రజలందరికి ఆయన ఆయన గురించిన విశేషాలను తెలియజేయడం దీని ఉద్దేశం.
ఈ సంధర్భంగ అక్కడ కలాంజి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది.
తదనంతరం కలాంజి కుటుంబ సభ్యులతోనూ కొంత సమయం గడిపారు నరేంద్ర మోడి.

అయితే కలాంజి ప్రతిరోజూ భగవత్గీతా పఠనం చేసేవారు. ఆయన ఖురాన్ తో పాటే గీతా అంటే కూడా అమితంగ ఇష్టపడేవారు.
జన్మతహ ఒక మతంలో పుట్టినా ఆయన అందరివాడు. ఆయనకు కులం మతం అంటించడం మూర్కత్వమే అవుతుంది.
కలాంజి అంటే గొప్ప భారతీయుడు మతాలకు అతీతం ఆయన జన్మ..
ఇది ఆయన గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా చెప్పగలడు.

అందుకే ఆయన కుటుంబ సభ్యులు కలాంజి విగ్రహం వద్ద భగవత్గీత పుస్తకాన్ని పెట్టడం జరిగింది.
విచిత్రంగ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు కొందరు తమిళ తంబీలు.
భగవత్గీత కూడా ఏ ఒక్క మతానికో చెందిన గ్రంథం కాదు అదొక జీవన విధానం.
మరి ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం బహుశా తమిళులకే చెందిందేమో.??

తన మన బేధం లేకుండా సర్వమతాల సమానత్వాన్ని పంచుతున్న భారత మాత ఒడిలో అలసిపోయి సేదతీరుతున్న ఆ పెద్దమనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తోంది యావత్ భారతం.
ఇకనైనా గొప్ప వ్యక్తుల విషయంలో ఇలాంటి చిల్లర ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం కటిన చర్యలైన తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు పలువురు సామాజిక విశ్లేషకులు.
కలాంజీని అవమానించిన మూర్కులు అవసరమైతే వివేకనందుడిని సైతం అవమానిస్తారేమో మరి తస్మాత్ జాగ్రత్త.
జాగో యువత జాగో..

 

Related Posts
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.
పాత నోట్ల డిపాజిట్ల కు ఎప్పుడో స‌మ‌యం అయిపోయింది అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల తీరుపై సుఫ్రీం కోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాత నోట్ల డిపాజిట్ల కు మార్చి 31 వ తేది చివ‌రి రోజుగా ప్ర‌క‌టించిన ...
READ MORE
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్ నా.??
*పవన్ కళ్యాణ్, సన్నీ లియోన్ ఇద్దరూ వేరు వేరు సుఖాలనిచ్చారు.!! *జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది.. ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హోలీ వేడుకల తర్వాత చెరువులో స్నానాలకు వెళ్లి 10మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దొద్దికుంట చెరువులో ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన రేవంత్ రెడ్డి.!
*తెలంగాణ ముఖ్యమంత్రి పై అటాక్ చేయడంలో సరైన దిట్ట అనే పేరున్న రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. నిన్న రెండు గంటలు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని ఎన్నెన్నిమాటలనాలో అంతా మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. ప్రెస్ మీట్ లో ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
Facebook Comments
Top
error: Content is protected !!