You are here
Home > తాజా వార్త‌లు > ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!

ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!

ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ పై దాడి చేయించడమే కాకుండా.. దాడికి తెగబడ్డ ఎంఎల్ఏ ల పై లెఫ్టినెంట్ గవర్నర్ కి ఫిర్యాదు చేసిన అన్షు ప్రకాష్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటలతో విమర్శలతో ఎదురుదాడి చేసాడు. మొత్తం ఐఏఎస్ ఆఫిసర్ల ను తప్పు పడుతున్నాడు. కాగా కేంద్రం రేషన్ కార్జులను ఆధార్ తో అనుసంధానం చేయాలని ఆదేశిమచడంతో ఆ విధులను నిర్వహించారు ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్.. అందులో దాదాపు రెండు లక్షల యాబై వేలకు పైగా బోగస్ కార్డులు తొలగింపుకు గురవగా అందులో అధిక భాగం ఆప్ కార్యకర్తలవే ఉండడంతోనే గొడవ మొదలైనట్టు సమాచారం.

అది చిలికి చిలికి ఇంతదాకా వచ్చింది. అయితే గతంలో ఐఏఎస్ గా విధులు నిర్వహించడంతోనే ప్రజల్లో గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ హోదాకే భంగం వాటిల్లేలా.. అవమానించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ విషయమై హైకోర్ట్ కూడా సమగ్ర దర్యాప్తు నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి దర్యాప్తు చేపట్టాలని, రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆదేశాలిచ్చింది.

కాగా.. దాడికి పాల్పడ్డ ఎంఎల్ఏ లు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ లను పోలీసులు అరెస్ట్ చేసారు.
మరోవైపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఐఏఎస్ లు. 

Related Posts
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.
పాత నోట్ల డిపాజిట్ల కు ఎప్పుడో స‌మ‌యం అయిపోయింది అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల తీరుపై సుఫ్రీం కోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాత నోట్ల డిపాజిట్ల కు మార్చి 31 వ తేది చివ‌రి రోజుగా ప్ర‌క‌టించిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
పుల్వామా ఉగ్ర దాడి చేసింది మా పనే అంటూ గర్వంగ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఈ విషయం ప్రపంచం మొత్తం చూసింది. అయినా దాడి కి పాల్పడింది జైషే మహ్మదే అని పూర్తి ఆధారాలను సైతం అధికారికంగ పాకిస్తాన్ ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో "జన రక్షా ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ ఫ్యామిలీ.!!
తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సుదీర్ఘ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దీన స్థితిలో లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్షానికి పడిపోయి ఆరేండ్లు గడిచినా ఇంకా అవినీతి మరకలు తుడుచుకో లేక పోతున్నది కాంగ్రెస్ ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
Facebook Comments
Top
error: Content is protected !!