You are here
Home > తాజా వార్త‌లు > 17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్ లో దారుణం

17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్ లో దారుణం

ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు రావాలో ఏమో.? ఇప్పుడు మరో సారి మరో అమ్మాయి మృగాల్ల చేత లైంగిక దాడికి బలైన ఘటన జార్కండ్ రాంచీలో జరిగింది.

జార్కండ్ రాష్ట్రం దుమ్కా పట్టనంలో దారుణం జరిగింది. పదిహేడేల్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పై వెలుతుండగా వారి స్కూటీని ఆపిన దుమ్కా పట్టనానికే చెందిన ఎనిమిది మంది వ్యక్తులు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని తాల్లతో కట్టేసి గ్యాంగ్ రేప్ కి పాల్పడిన ఘటన సంచలనం కలిగిస్తోంది.
దారుణం తర్వాత అత్యాచారానికి పాల్పడ్డ దుండగుల్లో ముగ్గురు వ్యక్తులను అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ గుర్తించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతావారి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ గా కేస్ బుక్ చేసిన పోలీసులు నిందుతులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని వేసారు. అభం శుభం తెలియని అమ్మాయి రాక్షసుల లైంగిక దాడిలో తీవ్రంగ గాయపడి దాదాపు 12 గంటలు సృహ కోల్పోవడం జరిగింది. అత్యాచారానికి గురైన అమ్మాయి కి దుమ్కా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Related Posts
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం లు వాడొద్దు- మత పెద్ద
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ఈటీవి ఒక‌ప్పుడు తెలుగు జ‌ర్న‌లిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేర‌వేద్దాం అని వ‌చ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గ‌ట్టుకుంది. కులాలు, మ‌తాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మీద ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే.. అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ.. దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి చేరుకుంది. ఈ సభకు భాజపా జాతీయ పార్టీ అధికార ప్రతినిధి డా.సంబిత్ పాత్ర హాజరయ్యారు. ఈ సంధర్భంగ డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ...
READ MORE
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.కానీ విచిత్రం ఏంటంటే ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
భారీ డిస్కౌంట్ రండి బాబు రండి ఆలసించిన ఆశాభంగమ.. కేవలం కొన్ని గంటలే రండి బాబు రండి. ఇలా నిన్న సోషల్ మీడియాలో ఊదరగొట్టిన పలు బైక్ కంపెనీలకు ఈ రోజు చుక్కలు చూపించా్ు కస్టమర్లు. తక్కువ రేట్ కే వస్తుందంటే ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్ తీసేస్తున్నరు..!!
సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కేటిఆర్ ఇలాకా అని అందరికీ తెలిసిందే.. కేటీఆర్ అంటేనే అనధికార ముఖ్యమంత్రి అనేంతగ కేటీఆర్ హవా నడుస్తోందని రాజకీయ వర్గాల వాదన. అలాంటి మంత్రి పరువును ఎవరైనా బజారున పెట్టే సాహసం చేయగలరా చెప్పండి. ప్రతి ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
Facebook Comments
Top
error: Content is protected !!