
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G కి మారినప్పుడే టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఇక ఇప్పుడు 4G కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి తర్వాతి జనరేషన్ 5G కి స్వాగతం పలకనుంది. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు అయింది. ఈ నెల 25 వ తేదీ నాడు ప్రముఖ మొబైల్ సంస్థ vivo, ఐ క్యు అనే పేరుతో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. కాగా ఐక్యూ 3 అనే స్మార్ట్ ఫోన్ తొలి 5G ఫోన్ గ దేశం లో విడుదల కానుంది. అంతే కాదు స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో రాబోతున్న మొదటి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. విడుదల అనంతరం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటలో ఉంటుంది.
Related Posts

సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
గతం లో భూమా నాగిరెడ్డి సోదరులు భూమా విజయభాస్కర్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి లు కుడా గుండె పోటుతోనే మృతి...
ప్రస్తుతం భూమా కుడా చక్రపాణి రెడ్డి తో వివాదాలు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఏంఎల్సీ గా గెలుపుతో గత కొంతకాలంగా ...
READ MORE
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు.
కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
READ MORE
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.
మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్రభుత్వాల చేతగాని చర్యను ప్రశ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బలికావాడానికి ప్రధాన కారణాలను కళ్లముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ కన్నబిడ్డలాంటి ...
READ MORE
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
పేరుకు తగ్గట్టే.. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. శక్తికి, ప్రకృతికి, అమ్మవారి రూపానికి ప్రతిరూపంగ కొలుస్తారు బతుకమ్మని. తెలంగాణ లో ఎన్ని పండుగలున్నా కూడా బతుకమ్మ ప్రత్యేకత వేరు. తెలంగాణ ప్రకృతితో ముడిపడి ఉండేదే బతకమ్మ, పల్లె అందాలని చూపించేది.. ...
READ MORE
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ.
అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
READ MORE
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది.
అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది.
తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కొల్పోయాక గ్రేటర్ లోనూ ఘోరంగా విఫలం అయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ ఇక్కడే ...
READ MORE
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త బీజేపీ రాష్ట్ర నాయకులు FCI బోర్డ్ మెంబర్ డా.ఎం.గిరిదరాచార్యులు యొక్క జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు కొండేరు రాకేష్.
కాగా ఈ సందర్భంగా జర్నలిజం ...
READ MORE
పాకిస్తాన్ లో ఇప్పుడు ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, ఏ మీడియా లో చూసినా ఒకటే చర్చ పాకిస్తాన్ ప్రధాని షహీద్ అబ్బాసికి అమెరికా చేసిన ఘోర అవమానం గురించి.
ఒక దేశ ప్రధానిని అమెరికా సెక్యూరిటీ వారు న్యూయార్క్ విమానాశ్రయంలో ...
READ MORE
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.
అందరూ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎవరి అంచనాలు వారికున్నై.. ఎవరి వ్యూహాలు వారికున్నై.
అయితే.. ఈ అంచనాలు వ్యూహాలు మొత్తం మారిపోయే పరిస్ధితి స్వామీ పరిపూర్ణానంద రాజకీయ అరంగేట్రం తర్వాత ఉంటుందని సీనియర్ రాజకీయ ...
READ MORE
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవును ప్రకటించింది. గతవారం ఇదే నేపథ్యంలో అన్ని బ్యాంకులకు సెలవులను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధవారం మరో సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MOREలాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
ఆస్పత్రిలో చేరిన వనజీవి
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
స్వర్గం నుండి ఓ చిన్నారి ఆవేదన.. అంకుల్ మీకు మేం
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి.. అధిష్టానం నిర్ణయం ఇదేనా.?
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
పరిపూర్ణానంద ఎంట్రీతో మారనున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం.!!
ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు…
Facebook Comments