You are here
Home > తాజా వార్త‌లు > డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’ పేరిట రూ. 51వేలు పెళ్లికానుక

డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’ పేరిట రూ. 51వేలు పెళ్లికానుక

బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు ‘షాదీ షగున్’ పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది.

మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్‌లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలేనని, మరిన్ని వివరాలు ఎంఏఎఫ్ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంఏఎఫ్ఈ, ముస్లిం బాలికల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తూ, 90 శాతానికి పైగా బాలికలకు ఆర్థిక సాయం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఇంటర్ వరకూ చదివిన ముస్లిం బాలికలకు రూ. 12 వేల చొప్పున స్కాలర్ షిప్ లను ఎంఏఎఫ్ఈ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక 9, 10వ తరగతి చదువుతున్న బాలికలకు రూ. 10 వేలు అవార్డుగా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు ఎంఏఎఫ్ఈ ట్రెజరర్ షకీర్ హుస్సేన్ అన్సారీ వెల్లడించారు. రూ. 51 వేల సాయంపై త్వరలోనే మోడీ స్వయంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని కేంద్రం తీసుకువస్తోందిన చెప్పారు. 

Related Posts
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి “వాలెంటైన్ డే”(లవర్స్ డే).!!
దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి యూరప్ దేశంలో క్లోడియస్ 2 అనే రాజు పరిపాలన ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగ దేశ రక్షణ కోసం నియమించబడ్డ సైన్యంలో కొన్ని నియమనిబంధనలు ఉండేవి. అందులో ముఖ్యమైనది సైన్యంలో పని చేస్తున్న సైనికులు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
Facebook Comments
Top
error: Content is protected !!