You are here
Home > తాజా వార్త‌లు > 15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.

15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.

కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళా గైనకాలజీ వైద్యులు కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వీరంతా దావనగిరి జేజేఎంఎం కాలేజ్ కు చెందిన డాక్టర్స్. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. కాగా వీరు సరదాగా యాత్ర చేస్తూ గోవా కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 15 మంది మరణించడం తో పాటు మరో ముగ్గురు మహిళా వైద్యులు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. 

Related Posts
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు పొలిటికల్ గ గ్యాప్ రావడం సహజం. అనుకోకుండా తలెత్తే వివాదాల వల్లనో ప్రతిపక్షాలు చేసే ఉద్యమాల వల్లనో ప్రజలకు పాలకులకు గ్యాప్ వస్తుంది. ఎన్నికల వరకూ ఆ గ్యాప్ అలాగే కొనసాగితే రాజకీయంగ దారుణంగ నష్టపోవాల్సి వస్తుంది. ...
READ MORE
మోడీ హత్యకు భారీ స్కెచ్.. కారణాలు ఏంటో తెలుసా..??
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని హత్య చేయడానికి మావోయిస్టులు భారీ పథకమే రచించారు. అచ్చం గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని ఎల్టీటీయీ హతమార్చిన విధంగానే మోడీని కూడా హతం చేయాలని కుట్రలు పోలీసుల ఎంట్రీతో భగ్నం అయింది. ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు వెన్ను దన్ను.!!
విభజించు పాలించు అనే విధానంతో భారత్ ను చిధ్రం చేసిన బ్రిటీష్ పాలకులు మొదలు పెట్టిన హజ్ సబ్సిడీ విధానానికి మంగలం పాడింది మోడీ సర్కార్.. ప్రతి ఏటా హజ్ కు వెల్లే ముస్లింలకు రాయితీలు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
మోడీ హత్యకు భారీ స్కెచ్.. కారణాలు ఏంటో తెలుసా..??
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
Facebook Comments
Top
error: Content is protected !!