You are here
Home > తాజా వార్త‌లు > అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.

అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఘటన జరిగి 14 గంటలు కావస్తున్నా ఉట్నూర్ పరిదిలో మాత్రం పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇంతకీ అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని ఉట్నూర్ లో అసలేం జరిగింది.

అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హఠాత్తుగా ఓ మెసేజ్ జిల్లా మొత్తాన్ని వణికించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో ఆ సోషల్ మీడియా మెసేజ్ చిచ్చు రేపింది. హిందు లను కించపరుస్తూ ఓ యువకుడు వాట్సాప్ లో పంపిన సందేశం తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. ఓ వర్గాన్నీ, దేశాన్ని కించపరుస్తూ ఆ మెసేజ్ లో ఉందని జిల్లా వాసులు చెపుతున్నారు. దీంతో ఉట్నూర్ సమీపంలోని మెసేజ్ వచ్చినట్టుగా భావిస్తున్న ఆ ఊరంతా ఉద్రిక్తత నెలకొంది.

రాత్రికి రాత్రే ఒక్క సారిగా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వి పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు జిల్లా పోలీసులు. అయినా అల్లరిమూక వెనక్కి తగ్గకపోవడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షాక్ కి గురయ్యారు జిల్లా ప్రజలు. ఈ ఘటనలో జిల్లా పోలీసులకు గాయాలైనట్టుగా సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు పోలీస్ ఉన్నతాధికారులు.

అసలు కారకుడు ఈ ఫోటోలోని వ్యక్తే అంటూ ప్రచారం జరుగుతోంది..?:

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ బుద్ధ ప్రసాద్‌ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లురువ్వడానికి గర్హించిన ఆయన.. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అసలు ఈ మెసెజ్ ఎందుకు సృష్టించారు.. దీని వెనక ఉన్నదెవరు.. ఇంత పెద్ద ఉద్రిక్త పరిస్థితిని సృష్టించడానికి గల కారణాలేంటో క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు ఉన్నతాధికారులు.

 

https://youtu.be/zGrFLneW6sQ 

Related Posts
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
ఆగ‌ష్టు 15, 1947 దేశ‌మంతా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్స‌వాల్లో మునిగిపోతుంటే.. మ‌న ప‌ల్లెలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతి పెట్టుకుని గ‌డిపాయి. దేశమంతా సంబ‌రాల్లో ఉంటే.. మ‌న తెలంగాణ మాత్రం బందూకుల మోత‌ల‌తో.. బ‌డిసెల స‌ప్పుల్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ర‌జ‌కార్ల పేరు చెపితే ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
తెలంగాణ టీడీపీలో బలమైన లీడర్ గ పేరున్న రేవంత్ రెడ్డి లాంటి ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో.. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఈ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం ...
READ MORE
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెషన్స్ కోర్టు ఆర్నాబ్ కి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించగా మహారాష్ట్ర పోలీసుల ...
READ MORE
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల ఆందోళన.!!
ఎక్కడ చెరువు కట్ట ఉన్నా ఆ కట్టపైన కట్ట మైసమ్మ తల్లి నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టకు ఆ గ్రామ దేవత రక్షణగ ఉంటుందని అనాది నుండి ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతీ చెరువు కట్ట పైన కట్ట మైసమ్మ ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ – బండి సంజయ్
అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులపై రామ భక్తులపై హిందువుల పై కేసులు నమోదు చేసి జైలు కు ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం వ్యక్తం చేసిన డా.గిరిధరాచార్యులు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు జి.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ ఈరోజు అనారోగ్యం కారణంగ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలం నుండి ఆమె అనారోగ్యం తో బాధ పడుతూ హైద్రాబాద్ లోని ఓ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
Facebook Comments
Top
error: Content is protected !!