You are here
Home > తాజా వార్త‌లు > ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.

ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.

పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే వచ్చాయి. జబ్బలెగిరేసిన పరమేశం అంతే హుషారు తో పరీక్ష ఫలితాలు చూసుకున్నాడు దెబ్బకు షాక్. ధీన్ తల్లి సున్నా మార్కులా ఏం రా నేను గంతగనం రాసినగా అని పిచ్చోడైండి. ఇది కథ కానీ అసలు సిసలు అవ్వల్ దార్ ముచ్చట చెపితే ఏంది అని నోరు దెరుసుడే కాదు.. తెరిసనోట్ల చెక్కర వోసి.. అటెన్క ఉప్పు కారం కూడ కొడ్తర్ లెండి.


ఊహ అనే విద్యార్థిని కాకతీయ విశ్వ విద్యాలయంలో బీఎస్సీ ( మ్యాథ్స్)  మొదటి ఏడాది చదువుతోంది. లెక్కలల్లా మార్కులు తక్కువగా వచ్చాయని.. పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చానని అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు రివాల్యూవేషన్ కి అఫ్లై చేసింది. ఇక మన యూనివర్సిటి ప్రొఫెసర్లు మళ్ల ఓ పారి ఊహ పేపర్ తీసి తిర్రేసి మర్రెసి ఫైనల్ గా రిజల్ట్ ఇచ్చారు. ఆ వచ్చిన రిజల్ట్ తో ఊహ ఒక్క సారిగా బిత్తరపోయింది. కలా నిజమా అని మరో సారి పరీక్ష పట్టి చూసింది. ఇంటి పక్కోళ్లకు ఆళ్లకు ఈళ్లకు చూపించి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చింది. ఆ ముచ్చటేంటంటో ఇగ గా పైన ఫోట్వల చూసిన్రు గదా ఆ గదే 100 కి 100 ఏస్తే ఊహమ్మ నారాజ్ అయితదేమో అసలే రివాల్యూవేషన్ కట్టింది గదా అని మన కాకతీయ సార్లు 100 ఇంకో 5 కలిపి 105 మార్కులు ఏసిన్రు. ఇగ్గ గిదన్నట్టు ముచ్చట. ఈ ముచ్చట ఇన్నంక ఊహ బుజ్జికి ఊహకే అందని షాక్ తలిగితే.. అర్రె గిదెట్టైందని కాకతీయ విశ్వ విద్యాలయం సార్లకు ముచ్చమటలు పట్టినయంట.

వందకువంద వస్తే సంతోషిస్తారు కానీ నూట అయిదు వస్తే షాక్ అవరా. ఇగ గీ తంతు చూసిన ప్రతి ఒక్కరు కాకతీయ విశ్వ విద్యాలయం తీరు మీద దుమ్మెత్తి పోస్తున్నరు. మరి ఇంత అలసత్వమా.. మరి ఇంత నిర్లక్ష్యమా.. కాకతీయ పరువు మర్యాదను తీసేందుకు మీకెంత ధైర్యం అంటూ దుమ్ము దుమ్ము చేసిన్రు. అంటే అన్నం అంటరు కానీ ఇజ్జత్ మానం ఉండద్దు. గిద ముచ్చట గింత ఆగమానుల్ల.  గీ మార్కులు చూసి పరాయోడు నవ్వుకుంటుండు ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొన్రి పాలోని ముంగట ఇజ్జత్ తీయకున్రి హా.  అయినా నిద్రావస్థ వదలకపోతే ఇగ ఇర్గమర్గ దంచుడే అంటున్రు పోరగాళ్లు అసలే ఉడుకు రక్తం ఒక్క మార్కు తక్కువచ్చిన ఇడిసిపెట్టరు.

 

https://youtu.be/lNke61bnMp0 

Related Posts
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు "పశువుల దానా" కుంభకోణం కేసులో మూడున్నరేల్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయంలో ఓ ఆసక్తికర అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. లాలూకు జైలు శిక్ష పడనున్నదని ముందే ...
READ MORE
భర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
భర్తతో తరచూ గొడవలైతున్నయని సమస్యను తీర్చమని సంసారం బాగుపడడం కోసం ఓ అభాగ్యురాలు ఓ దొంగ బాబాను నమ్ముకుని మోసపోయిన ఘటన హైద్రాబాద్ అమీర్ పేట్ లో జరిగింది. హైద్రాబాద్ లో ఏ లోకల్ ఛానెల్ పెట్టినా కనిపించే రెగ్యులర్ ప్రకటన "బాబా ...
READ MORE
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్.
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది. ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన న్యాయ వ్యవస్థ.!!
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
భర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
Facebook Comments
Top
error: Content is protected !!