You are here
Home > తాజా వార్త‌లు > మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.

మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.

మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి పీఠల మీదకు పంపించారు. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఎదురైంది. ఆ ననవ వధువును వివస్త్రను చేసి మరీ తనిఖీలు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో నవ వధువుకు ఘోర అవమానం జరిగింది. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో.. వధవుకు ల్యూకోడర్మా అనే చర్మ వ్యాధి ఉందన్న వదంతులు వ్యాపించాయి. అంతలోనే పెళ్లి మండపంలో ఉన్న వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ విషయాన్ని తమకు చెప్పకుండా మోసం చేయాలని చూశారని వధువు  కుటుంబసభ్యులను నిలదీశారు. వధువి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడే పంచాయితీ పెట్టారు. పెద్ద మనుషులు కాస్త వ్యవహరాన్ని పోలీసులకు అప్పగించారు.

ఏకంగా వధువును పెళ్లిపీఠల మీద నుండి స్టేషన్ కు తరలించారు. అక్కడే ఉన్న ఓ గదిలోకి వరుడు తరుపు మహిళలను పంపించి వధువును వివస్త్రను చేసి పరీక్షించారు పోలీసులు. తీరా అమ్మాయికి ఏ చర్మ వ్యాది లేదని తెలియడం పెళ్లికి ఓకే అన్నారు వరుడి బంధువులు. దీంతో మూడు ముళ్ల కార్యక్రమం ఎలాగోలా జరిగిపోయింది. కానీ పెళ్లికి ముందే చిన్న అనుమానం తో పెళ్లి కూతురిని మాత్రం అవమానపరిచారు వరుడి బంధువులు. దీంతో ఆ అమ్మాయి తీవ్ర మనోవేదనతోనే తలవంచి తాళి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Related Posts
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని బయటపెట్టుకున్నాడు.!!
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
భారత బ్యాంక్ లకు తొమ్మిది వేల కోట్ల రూపాయల టోకరా వేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసు క్లైమాక్స్ చేరింది. ఇక ఇప్పుడు విజయ్ మాల్యా కు ఎటువంటి ఆప్షన్ మిగలలేదు.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లాలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించే అధికారి. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేరుగా జిల్లా కలెక్టర్ ను కలసి కష్టం చెప్పుకుంటారు. అందుకే ఐఏఎస్ కావాలని దేశంలోనే ప్రాముఖ్యమైన ఉద్యోగం చేయాలని కలలు కనని వారుండరు. ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
Facebook Comments
Top
error: Content is protected !!