You are here
Home > తాజా వార్త‌లు > పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌

పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌

వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి కాస్త కిక్కిచ్చాడు. అయితే త‌మ నాయ‌కుడిని పోలిన వ్య‌క్తి క్యారెక్ట‌ర్‌ని సినిమాలో పెట్టి అవ‌మానించార‌ని జ‌న‌సైనికులు ఆగ్ర‌హిస్తున్నారు. కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు అయితే వర్మకు ఏకంగా పెద్ద‌ కర్మ నిర్వహిస్తున్నట్టుగా ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ రిలీజ్ రోజు అనగా డిసెంబర్ 12న వర్మ చనిపోయాడని.. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భవవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు’ అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అందులో జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మపై నిప్పులు చెరిగారు జ‌న‌సైనికులు

ఇలాంటి విష‌యాల‌ని చాలా సింపుల్‌గా తీసుకునే వ‌ర్మ త‌న ఫేస్ బుక్ ద్వారా దీనిపై స్పందించారు. ఫ్లెక్సీని ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. ‘దయచేసి అర్ధం చేసుకోండి.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీశా. నేను గాడ్ ప్రామిస్‌గా చెప్తున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులను ప్రేమిస్తున్నా. వాళ్ల ఫాలోవర్స్ మీద ఒట్టు.. ముఖ్యంగా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నమ్మండి’ అంటూ వాళ్ళ‌కి ఇన్‌డైరెక్ట్‌గా చుర‌క‌లు అంటించాడు. వ‌ర్మ ప్ర‌స్తుతం ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 

Related Posts
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా కబోదిలా పాలకులు.!!
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న జియో.
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్ర‌కారు ఫోన్ సోకుల‌కు హ‌ద్దులు లేకుండా పోతోంది. ముఖ‌పుస్తకంలో మూతి పెట్టిన యువ‌త అందులో నుంచి స‌సేమీరా బ‌య‌ట‌కి రాన‌ని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్య‌మే. ఇప్ప‌టికే దిమ్మ తిరిగే ఆఫ‌ర్ ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
Facebook Comments
Top
error: Content is protected !!