లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.

దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు తల్లిదండ్రులకు దూరం చేసి మరో వైపు ఎటువంటి ఆధారం లేకుండా చేసి అటువంటి సమయంలో బెదిరించి లేదా లొంగదీసుకునీ మతం మార్చి ఆపై హిందూ ధర్మాన్ని భారత

బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో దేశ అభివృద్ది కోసం పాటుపడాల్సిన భావి భారత పౌరుల ప్రాణాలకే రక్షణ కరువైందని ఈ పరిస్థితి అత్యంత బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా

చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!

ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు చైనాను ఆర్దికంగా కూడా నష్ట పరుస్తూ బుద్ది చెప్తున్నది. అయినప్పటికీ కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న చైనా కు మరోసారి షాక్ ఇచ్చింది భారత్. కొత్తగా

అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.

రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర మండలం మాజీ తహసీల్దార్ నాగరాజు ఉదంతం అందరికీ తెలిసిందే. అయితే స్థానికంగా రియల్ బ్రోకర్లకు స్థలం కబ్జా విషయంలో కోటీ పదిలక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు

BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!

కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే విధంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో BJYM రాష్ట్ర

కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న కుష్బూ.!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రముఖ సినీ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కి అత్యంత దగ్గరి వ్యక్తుల్లో కుష్బూ ఒకరు. రాహుల్ గాంధీ నీ చాలా విషయాల్లో వెనకేసుకొస్తూ పలు సందర్భాల్లో బీజేపీ పై నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కాగా

రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!

దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన వెంటనే స్పందించడంలో మరియు FIR నమోదు చేసి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో

బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!

మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అభివృద్ది కోసం కృషి

హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.

దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా లో కథనాలు రావడం తెలిసిందే. తర్వాత బాధిత యువతి శవాన్ని అర్దరాత్రి పోలీసులే బలవంతంగా దహనం చేశారని కూడా తీవ్ర దుమారం రేగింది. కానీ పోస్టు మార్టం నివేదిక లో

దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.

గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే నన్ను నా కుటుంబాన్ని చంపుతా అని బెదిరించాడని సోషల్ మీడియా లో వీడియో పెట్టీ ఆత్మహత్య కు ప్రయత్నించిన బాధితుడు భార్గవ్ రామ్ కుటుంబాన్ని పరామర్శించారు

Top
error: Content is protected !!