You are here
Home > సినిమా > “అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!

“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!

తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన “మెర్సల్” చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ “అదిరింది” అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం కల్పించిన విషయం.. అందులో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం. ఈ డైలాగుల వల్లే సినిమాకు ఉచిత పబ్లిసిటీ లభించినట్టైంది. సింగపూర్ దేశంలో లాగ ఉచితంగ వైద్యం కావాలీ.. మెడిసిన్ జీఎస్టీ వసూలు చేస్తోంది ప్రభుత్వం అంటూ చేసిన వ్యాఖ్యలు పెను ధుమారం రగిలించాయి. ఈ విషయమై సింగపూర్ లో ఉచిత వైద్యం అందిస్తున్నటు ఆధారం చూపించాలనీ.. బాహాటంగానే సవాల్ విసిరారు. పనిలో పనిగా విజయ్ మతం మారిన విషయం కూడా బయటకొచ్చేసింది. కొందరైతే సింగపూర్ లో ఉచిత వైద్యం ఉందని నిరూపిస్తే విజయ్ కి కోటి రూపాయల బహుమతి ఇస్తామని ఎద్దేవా చేసారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసారు.

తాజాగా తెలుగులో “అదిరింది” పేరుతో రిలీజైన “మెర్సెల్” చిత్రం లో ఆ వివాదస్పద డైలాగులకు కత్తెర పడింది. దీంతో ప్రచారం కూడా పెద్దగా లేకుండాపోయింది. ఈ సంఘర్భంగ పలు సినీ విమర్శకులు స్పందిస్తూ తెలుగులో తీసుకున్న విధంగానే తమిల్ లోనూ ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేదనీ.. సినిమా పేరుతో భావవ్యక్తీకరణ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించి క్యాష్ చేసుకోవాలనుకునే వారిపై ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా దంపతులకు కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా పవన్ తన కొడుకుకు పేరును పెట్టాడు.! పేరు పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నటు కనిపిస్తోంది.. తన మార్కిజం భావాలను తెలిపేలా.. మార్క్ అని ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో నటించి ఆపై రాజకీయాలకు వస్తారు. సినిమాల్లో రాజకీయ పాత్రలకు ప్రాణం పోస్తారు. సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించి రాజకీయాల్లో అదృష్టం చెక్ చేసుకుంటారు.. రాజకీయాల్లో సంపాదించిన డబ్బుతో సినిమాల్లో పెట్టుబడిగా ...
READ MORE
అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి
ఉత్సాహం మనిషిని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది కానీ అప్పుడప్పుడు అదే ఉత్సాహం అత్యుత్సాహంగ మారితే.. ఎంత ప్రమాదమో కీరవాణి తాజా ట్వీటు చెప్పకనే చెప్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్నవాడు గొప్ప సంగీత దర్శకుడు ప్రేక్షకులకు ఎలాంటి సంగీతం కావాలో ఆయనకంటే ఇంకెనరికి ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి
Facebook Comments
Top
error: Content is protected !!