You are here
Home > సినిమా > టీడీపీ కార్యకర్త చెంప ఛెల్లుమనిపించిన బాలయ్య. ఇరకాటంలో పడ్డ టీడీపీ.

టీడీపీ కార్యకర్త చెంప ఛెల్లుమనిపించిన బాలయ్య. ఇరకాటంలో పడ్డ టీడీపీ.

ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారం లో టీడీపీ తరుపున పాల్గొన్న నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ మరోసారి తన సహజ బుద్దిని చూపెట్టాడు. మొన్నీమద్యనే సినిమా షూటింగ్ లో అసిస్టెంట్ పైన చేయి చేసుకుని ఆ వీడియో బయటకు రావడంతో విమర్శలపాలైన బాలయ్య తాజాగా మరోసారి కోపోద్రిక్తుడు అయ్యాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ కార్యకర్త పై చేయి చేసుకుని అతని ఛెంప ఛెల్లుమనేలా కొట్టిండి. దీంతో ఆ వ్యక్తి ని వెంటనే పక్కకు జరిపేసి రహస్యంగా వైద్యం కూడా చేయించారంట తెలుగు తమ్ముల్లు.

ఈ వీడియో కూడా బయటకి పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగ మారింది ఈ వార్త.
నెటిజన్లైతే తీవ్రంగ మండిపడుతున్నారు బాలయ్య పైన. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక ఓ మినీ సాదారణ ఎన్నికలుగ మారింది. జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నువ్వా నేనా అని కత్తులు దూస్తున్నారు. కోట్ల కట్టల కట్లు తెగి ధన ప్రవాహం పారుతున్నది.
అసంతృప్తులు చేరికలతో.. పదునైన పదజాలంతో విమర్శలతో రోజురోజుకూ రాజకీయం రక్తికడుతోంది.
ప్రత్యర్థులు ఏ చిన్న తప్పులో దొరికినా మంచి రాజకీయం చేస్తున్నారు రాజకీయ ఇరు వర్గాలు.. ఇలాంటి సమయంలో బాలక్రిష్ణ అంటించిన సెగ కు సమాధానం చెప్పుకోలేని సంకట స్థితిలో పడింది టీడీపీ అధిష్టానం.
బాలక్రిష్ణ కొట్టిన దెబ్బకు.. నంద్యాల నియోజకవర్గం లోనీ చదువుకున్న యువత ఓట్లు టీడీపీ కి దెబ్బకొట్టేలానే ఉంది.

మొన్నోసారీ వైఎస్ జగన్ మోహన్ చంద్రబాబు ను నడిరోడ్డుపై కాల్చి చంపాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ తీవ్ర దుమారమే రేపడమే కాక యువతలో కొంత వ్యతిరేకత కూడా వచ్చినట్టు పలు సర్వేలు చెప్పిన సారాంశం.
ఇప్పుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ చేసిన నిర్వాకం కూడా యువత ఆలోచన విధానంలో మార్పు తెచ్చే సంఘటనే అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే మంచి పనులు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతదని ఏ విధంగా చెప్పగలమో.. ఇలాంటి తలబిరుసు చర్యలు కూడా ఖచ్చితంగ ఓటర్ల పై ఓటింగ్ పైన ప్రభావితం చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె అన్నారు కదా..!! 

Related Posts
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని ...
READ MORE
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
పూనమ్ పాండే మళ్లీ రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలతో రంగుల హోలికి కుర్రాలను పిచ్చెక్కిచేందుకు మళ్లీ రంగంలోకి దిగింది. ప్రతి సారి ఓ బూతు వీడియోతో ఎంట్రీ ఇచ్చే ఈ భామ ఇప్పుడు కూడా అస్సలు తగ్గకుండ అదే రేంజ్ లో ...
READ MORE
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ ఫ్యాన్స్ పై ఫైర్.
నందమూరి నటసింహం అని చెప్పుకునే సిని హీరో బాలకృష్ణ తన అహాన్ని మరోసారి చూపారు. ఎప్పటిలాగే పిచ్చ పిచ్చగా వాగేసి తిక్క కోపాన్ని చూపించాడు. ఫ్యాన్స్ మీదకు మరో సారి ఫైరయ్ నేనింతే నా లెక్కింతే అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
Facebook Comments
Top
error: Content is protected !!