You are here
Home > సినిమా > బూతు చూసి యూత్ చెడిపోరా..?

బూతు చూసి యూత్ చెడిపోరా..?

న‌భూతే న‌భ‌విష్య‌త్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువ‌త‌పై పెట్టుకున్న బోలెడంత న‌మ్మ‌కం. యూతుకు బూతంటే చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాక‌పోయినా క‌లెక్ష‌న్లు మాత్రం క‌ట్ట‌లు క‌ట్ట‌లు వ‌చ్చిప‌డుతాయ‌ని కొంద‌రు ద‌ర్శ‌కుల న‌మ్మ‌కం. తెలుగు ఆ త‌ర‌హా చిత్రాల‌కు పెట్టింది పేరు మారుతి అయితే ఇప్పుడు ఆ జాబితాలో వ‌చ్చి చేరాడు న‌టుడు, ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల. శ్రీనివాస్. మ‌రీ బూతు యూతుకు న‌చ్చుతుందా అంటే.. ఆయ‌న ఇచ్చిన స‌మాధానం ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు మ‌రీ.

బాలీవుడ్ హంట‌ర్ ను తెలుగులో ”బాబు బాగా బిజీ” అనే పేరుతో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు మేడారం న‌వీన్. ఇక బిజీ బాబుగా న‌టుడు అవ‌స‌రాల త‌న అస‌వ‌రాన్ని బాగానే తీర్చుకునేందుకు క‌ష్ట‌ప‌డిన‌ట్టు ట్రైల‌ర్ లో ఫ‌స్ట్ లుక్కుల్లో చూపించి కొంద‌రి చేత శ‌భాష్ అని మ‌రి కొంద‌రి చేత ఛీ శ్రీనివాస్ కూడా ఇంతేనా అని టాక్ ను తెచ్చుకున్నాడు. ఇక సినిమా ప్ర‌మోష‌న్ మాట ష‌రా మాములే బూతు క‌దా.. ఏమున్నా లేకున్నా యూత్ ప‌డి ప‌డి చూస్తార‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఫోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు బాబు బాగా బిజీ చిత్ర యూనిట్. ఇక ఎట్టకేల‌కు ఈ రోజు చిత్రం విడుద‌లైంది. యూత్ మెచ్చారో లేదో కూడా తేలిపోయింది. న‌బూతే న భ‌విష్య‌త్ అని అవ‌స‌రాల కూడా న‌మ్ముకోవ‌డం ఎబ్బెట్టుగానే అనిపించింద‌ని యూత్ టాక్. విప్పి చూపించి ఆ తరువాత నీతులు చెప్ప‌డం ప‌రిపాటిగా మారింద‌ని సినిమా చూసిన వారి మాట‌.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే ఈ బూతు ప‌తివ్ర‌త సందేశ‌ చిత్రంపై అవ‌స‌రాల త‌న‌దైన త‌ర‌హాలో కామెంట్స్ చేశారు. ఇది కేవ‌లం చిత్రం కాదు నిజ జీవితంలో జరిగే య‌దార్థ సంఘ‌ట‌న‌లు అని చెప్పేశాడు. దీన్ని బూతు సినిమాగా భావించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని.. పోస్ట‌ర్లు చూసి సినిమాను అంచ‌నా వేయ‌డం ఒక ఎత్తే అందుకే ఈ లుక్స్ అని తేల్చేశాడు. మ‌రి మీ బాబు బాగా బిజీ చిత్రంలోని బూతును చూసి యూత్ చెడిపోరా అని అడిగితే.. యూత్ మ‌రీ అంత బూతు కాద‌ని ప్ర‌తిది అర్థం చేసుకుంటార‌ని శ్రీను మాట‌.

సినిమాను ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే భావించాలని, నిజ జీవితాలకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఒక అబ్బాయి వంద మందితో తిరిగాడంటే అన్ని ర‌కాలుగా త‌ప్పు చేశాడ‌ని కాద‌ని నిజ జీవితంలో యువ‌త కూడా ఇంతే అని తెలిపాడు.  ఈ సినిమాలో మసాలా సీన్లు ఉన్న మాట వాస్తవమేనని… అయినా అలాంటి సీన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. బూతును చూపించ‌డం త‌ప్పు కాద‌ని చూసి అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంద‌ని తెలిపాడు. యూతంటే బూతు కాదు.. బూతు యూతును చెడ‌గొట్ట‌ద‌ని చెప్పుకొచ్చాడు అవ‌స‌రాల‌.

Related Posts
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
అన్నయ్య కళ్యాణ్ రామ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా జై లవకుశ. మొదటినుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా జై పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడనిపిస్తోంది. అయితే, ఒవరాల్ గా మాత్రం ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
పెళ్ల‌య్యాక ఆడ‌పిల్ల ఇంటిపేరు మార‌డం హిందు సంప్ర‌దాయంలో ప‌ద్ద‌తి. అదే ప‌ద్ద‌తిని కథానాయిక సమంత ఇప్పుడు పాటించింది. త‌న పేరును పూర్తిగా మార్చుకుంది స‌మంతా. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత త‌న ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ లో పేరును పూర్తిగా మార్చుకుంది. ఇన్నాళ్లు ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ ఫ్యాన్స్ పై ఫైర్.
నందమూరి నటసింహం అని చెప్పుకునే సిని హీరో బాలకృష్ణ తన అహాన్ని మరోసారి చూపారు. ఎప్పటిలాగే పిచ్చ పిచ్చగా వాగేసి తిక్క కోపాన్ని చూపించాడు. ఫ్యాన్స్ మీదకు మరో సారి ఫైరయ్ నేనింతే నా లెక్కింతే అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి పైన కూడా.!
ఈ మద్యన సినిమాలకంటే బయట వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలక్రిష్ణ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. రాజకీయాల్లో కేవలం మేము మాత్రమే రానించగలం.. సినిమాలు రాజకీయాలు కేవలం మా కుటుంబానికి మాత్రమే సొంతం అనే విదంగా తెలుగు సినిమా నటుడు హిందుపురం టీడీపీ ...
READ MORE
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్ లో ఉందంట.??
ఒకప్పుడు తమిళ తెలుగు ప్రేక్షకులను తన హాట్ హాట్ అందాలతో ఒక ఊపు ఊపిన అందాల తార నమిత గుర్తుందా.. జెమిని సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఫ్రెష్ రొమాంటిక్ సీన్లతో ఇండస్ట్రీ ని తన వైపుకు తిప్పుకున్న అందాల భామ ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్
Facebook Comments
Top
error: Content is protected !!