You are here
Home > సినిమా > పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..

పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..

పెళ్ల‌య్యాక ఆడ‌పిల్ల ఇంటిపేరు మార‌డం హిందు సంప్ర‌దాయంలో ప‌ద్ద‌తి. అదే ప‌ద్ద‌తిని కథానాయిక సమంత ఇప్పుడు పాటించింది. త‌న పేరును పూర్తిగా మార్చుకుంది స‌మంతా. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత త‌న ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ లో పేరును పూర్తిగా మార్చుకుంది. ఇన్నాళ్లు ‘సమంత రుత్‌ ప్రభు’గా ట్విట్ట‌ర్ లో పెట్టుకున్న స‌మంతా తాజాగా పెళ్లి త‌రువాత తోక‌గా ఉన్న రుత్ ప్ర‌భును తొల‌గించుకుంది. అక్కినేని వారింట కోడ‌లుగా అడుగుపెట్టిన శుభ సంధ‌ర్భంలో ‘సమంత అక్కినేని’ అని ఎడిట్ చేసుకుంది. అయితే ఒక్క ట్విట్ట‌ర్ లో త‌ప్ప ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం త‌న‌ పేరు ఇంకా మార్చుకోలేదు. ఇప్ప‌టికి స‌మంత ఫేస్ బుక్ అకౌంట్ లో త‌న పేరు చివ‌ర‌ రుత్‌ ప్రభు కంటిన్యూలోనే ఉంచుకుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే పెళ్లి త‌రువాత గుడ్ భాయ్ చెప్ప‌బోతుంద‌నే స‌మాచారం. అయితే పెళ్లికి ముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేసుకుని ఆ త‌రువాత మాత్రం కొత్త సినిమాల‌ను ఒప్పుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’ ఈ నెల 13న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో నాగార్జున, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక‌ ఈ చిత్రంలో సమంత ఆత్మగా కనిపించబోతోంది. అయితే ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో స‌మంత క‌నిపించ‌క‌పోయిన క‌నిపించిన కొంత సేపు అయినా సినిమాకు ప్రాణం అని ద‌ర్శ‌కుడు చెపుతున్నాడు. ఇక మ‌రో చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సరసన అదిరింది లో నటించింది. ఈ చిత్రం సైతం దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఆ త‌రువాత ‘రంగస్థలం 1985’, ‘సావిత్రి’ చిత్రాల్లో న‌టిస్తోంది స‌మంత.

ఈ చిత్రాల షూటింగ్ లో బిజి బిజిగా గ‌డ‌ప‌నుంది. ఈ చిత్రాల అనంత‌రం సినిమాల‌కు టాటా బైబై చెప్ప‌బోతుంద‌ని స‌మాచారం.

Related Posts
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
అన్నయ్య కళ్యాణ్ రామ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా జై లవకుశ. మొదటినుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా జై పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడనిపిస్తోంది. అయితే, ఒవరాల్ గా మాత్రం ...
READ MORE
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం జరిగింది.?
మొన్ననే 23 తేదీనాడు శంషాబాద్ జిఎంఆర్ లో జరిగిన ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర కుమార్ చౌదర్ కూతురు వివాహం అంగరంగ వైభవంగ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహాన్ని దాటిపోయేలా.. అత్యంత కాస్లీ ఫంక్షన్ గా రికార్డు నమోదు చేసిందని ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ఈ అమ్మడు గుర్తుందా.. సోనాలి బింద్రే.. తెలుగు తెరపై అప్పట్లో తన అందాలతో అభిమానులను సొంత చేసుకున్న భామ టాలీవుడ్ కి కొత్తేమి కాదు. 'ఇంద్ర' 'ఖడ్గం' 'మురారి' 'మన్మధుడు' 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి రావచ్చు.??
భూతు డైలాగులతో మితిమీరిన రొమాన్స్ సీన్లతో ఎంత చర్చకు దారితీసిందో బయట మహిళా సంఘాల గొడవలు రాజకీయ నాయకుల ధర్నాలతో అంతకుమించి కాంట్రవర్సీతో మొత్తానికి ఫ్రీ పబ్లిసిటీతో ఫుల్ కలెక్షన్స్ చేస్తోంది సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
Facebook Comments
Top
error: Content is protected !!