You are here
Home > అంతరంగం > బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..

బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..

రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? పవర్ స్టార్ ఏంటి..? అంత పెద్ద చిత్రానికి స్పూర్తిగా నిలవడం ఏంటి..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నార అయితే మేం చెప్పేది కాదు బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారే చెప్తారు వినండి.

బాహుబలి 2 రికార్డ్ ల వర్షం కురిపిస్తోంది. తెలుగు సిని సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటుతోంది. 5 ఏళ్ల కష్టానికి మించిన ప్రతిఫలం దక్కుతోంది. యజ్ఞంలా పని చేసి నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టాపిక్ గా నిలిచింది. అయితే ఇంతటి గొప్ప చిత్రానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియాతో సంబంధం ఉందంటా. ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచిన ఓ సన్నివేశాన్ని పవర్ స్టార్డమ్  స్పూర్తిగా తెరకెక్కించారంట. ఈ మాటని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించారు.

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాదానంగా ఇలా వివరణ ఇచ్చారు. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ విశ్రాంతికి ముందు  భళ్ళాలదేవుడు రాజుగా పట్టాభిషక్తుడై, బాహుబలి సర్వనైన్యాధ్యక్షుడిగా ఎంపిక కాబడతాడు. ఆ సమయంలో రాజుగా భళ్లాలదేవ ప్రమాణం అయిపోగానే… సర్వ సైన్యాధ్యక్షుడుగా బాహుబలి ప్రమాణం చేస్తాడు.. ఆ సమయంలో అమరేంద్ర బాహుబలి అనబడే నేను అనగానే ప్రజల నుండి ఊహించని స్పందన వస్తుంది. ఓ దశలో కూసలు కదిలిపోయి రాజు పీఠమే నేల కొరుగుతుందా అనిపిస్తుంది. ఈ సీన్ కు సాక్షాత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా నే స్పూర్తి అని తెలిపాడు రచయిత విజయేంద్ర ప్రసాద్.

చాలా వేడుకల్లో పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు గర్జించే అభిమానుల పులి కేకలను చూసే ఈ సీన్ రాసుకున్నట్టు తెలిపాడు. ప్రజల గుండెల్లో పేరు సంపాదించుకున్న వాడే నిజమైన నాయకుడని తెలిపేందుకే ఈ సీన్ పవన్ స్పూర్తి గా క్రియేట్ చేశానని తెలిపాడు. ఇది బాహుబలి 2 కి పవన్ కళ్యాణ్ కి ఉన్న అసలు బంధం సంగతి. ఈ విషయం తెలిసి పవర్ స్టార్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

Related Posts
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
ఇప్పుడు జాతీయ స్థాయిలో రోజూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలుస్తోంది తమిళ రాజకీయం. కారణం త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు విలక్షణ నటుడు కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం.. వీరిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు ...
READ MORE
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
పెళ్ల‌య్యాక ఆడ‌పిల్ల ఇంటిపేరు మార‌డం హిందు సంప్ర‌దాయంలో ప‌ద్ద‌తి. అదే ప‌ద్ద‌తిని కథానాయిక సమంత ఇప్పుడు పాటించింది. త‌న పేరును పూర్తిగా మార్చుకుంది స‌మంతా. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత త‌న ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ లో పేరును పూర్తిగా మార్చుకుంది. ఇన్నాళ్లు ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ.!!
పెళ్లిచూపులు సినిమా ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ పాండే కాథానాయకిగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు చిత్రం "అర్జున్ రెడ్డి" ఒక బ్రిలియంట్ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథని ఆధారంగ కథ నడుస్తుంది. ఇష్టమైన డాక్టర్ చదువులో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!
మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే. తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే. సాధారణంగా సొనాలి ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అందరికీ పరిచయం.. తండ్రి చనిపోయినప్పుడే తదుపరి ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కొందరు నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అంటే అదొక క్రేజ్.. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ అంటే అదొక అధ్భుతమే.. ఇప్పటికే రెండు సార్లు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అధ్భుతాలు ...
READ MORE
బూతు చూసి యూత్ చెడిపోరా..?
న‌భూతే న‌భ‌విష్య‌త్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువ‌త‌పై పెట్టుకున్న బోలెడంత న‌మ్మ‌కం. యూతుకు బూతంటే చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాక‌పోయినా క‌లెక్ష‌న్లు మాత్రం ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్.
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్
బూతు చూసి యూత్ చెడిపోరా..?
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
Facebook Comments
Top
error: Content is protected !!