You are here
Home > సినిమా > ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.

ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.

రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా “అర్జున్ రెడ్డి” సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు.
అంతేగాక ఆ సినిమా పై తీవ్రంగ మండిపడ్డాడు. యువతను చెడగొట్టే ఇలాంటి సినిమాలను బహిష్కరించాలని ఆందోళన సైతం చేసాడు. ఆ పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఇద్దరూ లిప్ లాక్ ముద్దు సీన్ లో ఉంటారు. ఈ శృతిమించిన యవ్వారమే నచ్చలేదు మన అంబర్ పేట్ హనుమంతన్నకు అందుకే సినిమాకు వ్యతిరేకంగ గళమెత్తిండు.

ఈ వ్యవహారమంతా చూసిన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వీహెచ్ ను రెచ్చగొట్టేలా ఈ సినిమాకు మీ మనువడు మనువరాలి వయసున్న యువతీ యువకులను థియేటర్లోకి వెల్లకుండా అడ్డుకోగలరా అంటూ ట్వీట్ చేయగా.. అందుకు స్పందించిన వీహెచ్ నిన్ను హైద్రాబాద్ లో అడుగుపెట్టనీయం జాగ్రత్తంటూ సమాధానం ఇవ్వడంతో.. వీల్లిద్దరి మద్యలో దూరిన అర్జున్ రెడ్డి సినిమా కథానాయకుడు విజయ్ దేవరకొండ కూల్ తాతయ్య అంటూ వెటకారంగ ట్వీట్ చేసాడు తర్వాత కొనసాగింపుగా మరలా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా మీ కోసం కాదు తాతయ్య.. రేపు పొద్దున 10:30 కు ప్రసాద్ ఐమ్యాక్స్ లో సినిమాకొస్తున్న అక్కడ చూసుకుందాం బస్తీమే సవాల్ అంటూ.. మరో ట్వీట్ చేసి వివాదాన్ని మరింత వేడి పుట్టించాడు. వీల్ల గొడవ వల్ల సినిమాకైతే ఫుల్లుగ ఫ్రీ ప్రచారమైతే లభించినా.. వర్మ సవాల్ ను వీహెచ్ సీరియస్ గ కీసుకుంటే ఏంటి పరిస్థితి.?? థియేటర్ వద్ద గొడవ జరిగే ప్రమాదం పొంచి ఉంటది..!!

Related Posts
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
నందమూరి బాలయ్య బాబు. టెంపర్ మాములుగా ఉండదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రైవేట్ కార్యక్రమాల్లో అయితేనా రచ్చ రచ్చే.. ఇక షూటింగ్ లో అయితే అసిస్టెంటులు దడుచుకు చావాల్సిందే. ఇప్పుడు అది నిజమే అనేలా ఓ వీడీయో సోషల్ మీడియాలో హల్ ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా "ఫిదా" తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి. బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
చాలా గ్యాప్ తర్వాత psv గరుడ వేగ అనే చిత్రం లో హీరో గా నటించాడు సీనియర్ నటుడు డా.రాజశేఖర్. ఈ సినిమా త్వరలనే విడుదలకు సిద్దమైంది, గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక మ్యానరిజంతో అంకుశం, మగాడు, లాంటి పవర్ ఫుల్ ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
Facebook Comments
Top
error: Content is protected !!