You are here
Home > సినిమా > రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”

రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన చిత్రం “పైసావసూల్”. పేరుకు తగ్గట్టుగానే వెండితెరపై దుమ్ముదులిపి పైసల్ వసూల్ చేయబోతుందని అభిమానులంటున్నారు. ఈ మద్య కాలంలో వెండితెర మీద కాకుండా బయట కూడా తేడా తేడా గా కనిపించిన బాలయ్య బాబు.. తను నిజంగానే తేడా అని క్యారక్టర్ లో జీవించాడని టాక్. పైసా వసూల్ చిత్రం బాలకృష్ణ లోని మరో కోణాన్ని ఆవిష్కరింపజేసింది. అవేంటో ఓ సారి లుక్కేద్దాం.

బాలకృష్ణ 57 ఏళ్ల వయసులో సరికొత్తగా 25 ఏళ్ల కుర్రాడిలాగా ఫుల్ ఎనర్జీ తో చెలరేగి పోయాడు. బాడీ లాంగ్వేజ్ , యాటిట్యూడ్ డైలాగ్స్ లో దుమ్ము దులిపాడు. పేరుకి తగ్గట్టుగానే తేడా తేడా గా నటిస్తూ తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ బ్రహ్మాండం గా ఒదిగిపోయారు. శాతకర్ణి గా రాజసం చూపించింది ఈయనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఫైట్స్ లో కానీ, డైలాగ్స్ చెప్పడంలో కానీ, డబల్ జోష్ కనిపిస్తుంది. ముఖ్యం గా పాటల్లో స్టెప్స్ అదరగొట్టేసారు. ‘మావా ఏక్ పెగ్ లాలో’ పాటలో అయితే ఫుల్ గా రెచ్చిపోయారు. పాట పాడిందీ ఆయనే కాబట్టి, చాలా గమ్మతుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటను ఇందులో రీమిక్స్ చేసారు. ఆ పాటలో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ తన తండ్రి లా స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు. ఈ పాటకు ఫాన్స్ పరవళ్లు తొక్కడం ఖాయం. సినిమా మొత్తం బాలకృష్ణ వన్ మాన్ షో లాగా నడిపించేసాడు.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలం లో తను తీసిన చాలా సినిమాల్లో సెకండాఫ్ విషయం లో బాగా తడబడుతున్నాడు. అందుకేనేమో ‘పైసా వసూల్’ సెకండాఫ్ విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా తడబాటు లేకుండా తన మార్క్ స్పీడ్ టేకింగ్ తో సినిమా ని చక చక పరుగెత్తించాడు. తన అంబుల పొది లో ప్రధాన అస్త్ర మైన హీరో క్యారక్టర్యజేషన్ , ఆటిట్యూడ్ నే మళ్ళీ నమ్ముకొని ఈ సినిమా తీసాడు. బాలకృష్ణ ను ఇలా చూపించొచ్చని ఎవరూ ఊహించని విధంగా తీసాడు. సో టైటిల్ కు తగ్గట్టుగానే పైసా వసూల్ చిత్రం. మీకు ఇదే దోరణిలో నచ్చ వచ్చు నచ్చకపోను వచ్చు.. బాలయ్య బాబు తేడా నటన చూడాలంటే మాత్రం పైసా వసూల్ కి వెళ్లాల్సిందే.

Related Posts
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక వేధింపులా..??
సాధారణంగా మన దేశంలో కొంత మంది అభిప్రాయం ప్రకారం.. హాలీవుడ్ హీరోయిన్లు హాట్ సీన్లకు ఏ స్థాయిలోనైనా ఓకే చెప్పేస్తారనీ.. అసలు వాల్లు దాపురికాలు దాచుకోవడాలు లేకుండా ఇండస్ట్రీలో స్వేఛ్చతో తిరిగేస్తారని అనుకుంటారు కానీ.. హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ ఫ్యాన్స్ పై ఫైర్.
నందమూరి నటసింహం అని చెప్పుకునే సిని హీరో బాలకృష్ణ తన అహాన్ని మరోసారి చూపారు. ఎప్పటిలాగే పిచ్చ పిచ్చగా వాగేసి తిక్క కోపాన్ని చూపించాడు. ఫ్యాన్స్ మీదకు మరో సారి ఫైరయ్ నేనింతే నా లెక్కింతే అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం ...
READ MORE
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే కూల్ గా తాప్సీ ఆన్స‌ర్.
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్‌ మీడియా ట్రాల్స్‌ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్‌ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా దంపతులకు కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా పవన్ తన కొడుకుకు పేరును పెట్టాడు.! పేరు పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నటు కనిపిస్తోంది.. తన మార్కిజం భావాలను తెలిపేలా.. మార్క్ అని ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
చాలా గ్యాప్ తర్వాత psv గరుడ వేగ అనే చిత్రం లో హీరో గా నటించాడు సీనియర్ నటుడు డా.రాజశేఖర్. ఈ సినిమా త్వరలనే విడుదలకు సిద్దమైంది, గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక మ్యానరిజంతో అంకుశం, మగాడు, లాంటి పవర్ ఫుల్ ...
READ MORE
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
Facebook Comments
Top
error: Content is protected !!