You are here
Home > సినిమా > PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?

PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?

పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా కూడా హిట్ కాకపోవచ్చు కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇదే విషయం ఎందరో స్టార్ల విషయంలో చాలా సార్లు రుజువైంది. రజినికాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ల విషయంలోనూ ఫ్లాప్ ల లిస్ట్ ఉంది ఇది కాదనలేని వాస్తవం. కాబట్టి సినిమా నచ్చితే బాగుందని లేదంటే నచ్చలేదని నచ్చని సన్నివేశాలతో సహా జనాలు చర్చించుకుంటారు. అందులోను సినిమా విమర్శకులైతే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అనవాయితే మరి..!!
అలా ఖరాఖండిగా చెప్తారు కాబట్టే విమర్శకులూ అంటారు. ఇక రాజకీయాల్లో ఈ విమర్శలు సర్వసాధారణం..!!

ఇదంతా చెప్పడమెందుకంటే సిని విమర్శకుడైన కత్తి మహెష్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పని లేదంటున్నారు పలువురు సామాజికవేత్తలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు ఆయన ఇప్పుడొక రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీ అయిన జనసేన అనే రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు టోటల్ గ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. జనసేన పార్టీ ని ప్రశ్నించడానికే పెట్టినా అని చెప్పినా.. అదొక రాజకీయ పార్టీ అని పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తుంచుకుంటే బాగుంటుందనేది పలువురి వాదన.

ప్రజాస్వామ్య దేశం లో ఎవరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన విషయం మరొక్కసారి గుర్తుచేసుకోవాలి మరి. ఇక స్పందించాలా వద్దా అనేది ఎవరిష్టం వాల్లది. అందుకు ఆగ్రహించాల్సిన పని లేదు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దృష్టిలో ఆయన గొప్ప వ్యక్తే కావచ్చు అంతకు మించి చెప్పాలంటే దేవుడే కావచ్చు అందులోనూ ఎలాంటి దోషం లేదు, అంతమాత్రానా సహనం కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. సంయమనం కోల్పోయి ఓ సాధారణ వ్యక్తి పై ఆగ్రహావేశాలు ప్రదర్శించడం తగదని సామాజికవేత్తల వాదన.

అంతెందుకు గతంలోనూ అనేకమంది పవన్ కళ్యాణ్ ని విమర్శించిన సంఘటనలున్నై..
*చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆనాడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో కీలక సభ్యుడు కాబట్టి నాటి దివంగత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. తర్వాత చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా పవన్ కళ్యాణ్ ని బహిరంగంగా తీవ్రంగ విమర్శించిన సందర్భం ఉంది. ఈ మద్యన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యురాలు రోజా కూడా విమర్శించింది. అంతెందుకు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటినుండి ఏ సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నాడో అదే సోషల్ మీడియాలో పవన్ ప్రశ్నించేవారు కూడా చాలామందే ఉన్నారు.. వీరందరిని దాటేస్తూ కత్తి మహెష్ ఏమీ కొత్తగా విమర్శించలేదు కదా..!! పవన్ కళ్యాణ్ కూడా ఎందరినో విమర్శించారు జాతీషనేతలను కూడా ఆయన విమర్శించారు ఇదంతా రాజకీయాల్లో భాగమే కదా..!!
అంతమాత్రానా వారంతా పవన్ కళ్యాణ్ శతృవులు కాదూ అలాగని వారందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని లేదు. విమర్శించడానికి సామాజిక సృహ ఉంటే చాలు హోదా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. విమర్శలను కూడా సహనంతో ఎదుర్కొనేవారే రాజకీయాల్లో గెలవగలరనే నానుడి రాజకీయాల్లో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా విసృతమైన ఆలోచనతో వివాదం సద్దుమనిగేలా అభిమానులకు సందేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయపడుతున్నారు సామాజిక విశ్లేషకులు.

Related Posts
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న బాహుబలి - 2 రానే వచ్చింది. 13 సెక‌న్ల షార్ట్ షార్ట్ ట్రైల‌ర్ తో టాలీవుడ్ అభిమానుల‌ని మ‌రింత ఉత్కంఠ‌త‌కు గురి చేసింది. మార్చి 16 వ‌ర‌కు ఎదురు చూడ‌క త‌ప్ప‌దంటూ బాహుబ‌లి చిత్ర ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా దంపతులకు కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా పవన్ తన కొడుకుకు పేరును పెట్టాడు.! పేరు పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నటు కనిపిస్తోంది.. తన మార్కిజం భావాలను తెలిపేలా.. మార్క్ అని ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఎప్పటినుండో సినీ అభిమానులను ఊరిస్తున్న చిత్రం 2.0. శివాజీ రోబో ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్ లో మూడోసారి రానున్న చిత్రం 2.0. 2.0 కూడా రోబో టెక్నాలజీ నేపథ్యం లో సాగే ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
చాలా గ్యాప్ తర్వాత psv గరుడ వేగ అనే చిత్రం లో హీరో గా నటించాడు సీనియర్ నటుడు డా.రాజశేఖర్. ఈ సినిమా త్వరలనే విడుదలకు సిద్దమైంది, గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక మ్యానరిజంతో అంకుశం, మగాడు, లాంటి పవర్ ఫుల్ ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అంటే అదొక క్రేజ్.. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ అంటే అదొక అధ్భుతమే.. ఇప్పటికే రెండు సార్లు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అధ్భుతాలు ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన “బాద్ షాహో” ట్రైలర్.
ఇళియానా అంటే తెలియని వారెవరు చెప్పండి.. ఓ సమయంలో టాలివుడ్ ని ఏలిన అందెగత్తె.. ఇండస్ట్రీకి అసలు సిసలు జీరో సైజ్ ని పరిచయం చేసిన హాట్ బ్యూటీ.. పోకిరీతో పోరగాల్లను మస్త్ పరేషాన్ చేసిన వయ్యారి భామ. అభిమానులంతా ముద్దుగా ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
Facebook Comments
Top
error: Content is protected !!