సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు పెళ్లైన మూడే రోజే షూటింగ్ కి వెళుతామని.. ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లికి సంందించి ఏర్పాట్లయితే వేగం అందుకున్నాయి.
వివాహా ఘడియలు సమీపిస్తుండటంతో వాటి ఏర్పాట్లు, హానీమూన్ ట్రిప్ ప్లాన్, షాపింగ్ తదితర అంశాలపై ఈ జోడి దృష్టిపెట్టినట్టు సమాచారం. సమంత, చైతూ పెళ్లికి, హానీమూన్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వారి హానీమూన్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. వారు 40 రోజులపాటు హానీమూన్ ప్లాన్ ఏమిలేదని ఆ వార్తలను ఖండించారు సమంత..

హిందూ, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం మూడు రోజులపాటు పెళ్లి జరుగుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. క్రిస్టియన్ ఆచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి గోవాలోని ఓ హెరిటేజ్ చర్చిలో జరుగుతుందనే సమాచారం. వీరి పెళ్లి అక్టోబర్ 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ ఏడాది జనవరిలో చైతూ, నాగచైతన్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

40 రోజులు హానీమూన్ ట్రిప్..
అక్టోబర్‌లో జరిగే పెళ్లి తర్వాత దాదాపు 40 రోజులపాటు హానీమూన్ ట్రిప్‌కు ఏర్పాట్లు చేసుకొన్నారని, ఆ తర్వాత చైతూ, సమంతలు న్యూయార్క్ వెళ్లనున్నట్టు వార్తలు ప్రచారం జరిగాయి. ఏం మాయ చేశావే చిత్ర షూటింగ్ సందర్భంగా వీరద్దరూ న్యూయార్క్‌లో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అందుకే వారిద్దరూ పెళ్లి తర్వాత అక్కడి వెళ్లి తమ మధురస్మృతులను గుర్తు చేసుకోవాలని అనుకొంటున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఇవేమీ తమ ప్లాన్‌లో లేవని స్పష్టం చేసినట్టు సమాచారం.
Related Posts
శివ బాలాజి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే.. పైగా ఇప్పుడు "బిగ్ బాస్" విన్నర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ.
స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించిన బిగ్ ...
READ MORE
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు.
అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
నభూతే నభవిష్యత్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువతపై పెట్టుకున్న బోలెడంత నమ్మకం. యూతుకు బూతంటే చాలా ఇష్టమని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాకపోయినా కలెక్షన్లు మాత్రం ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న కొత్త సినిమా "కాలా". ఈ సినిమాకు నిర్మాత రజినీ అల్లుడు తమిళ హీరో ధనుష్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్. ఇప్పటికే ఒకసారి పా రంజిత్ తో కబాలీ ...
READ MORE
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బాహుబలి - 2 రానే వచ్చింది. 13 సెకన్ల షార్ట్ షార్ట్ ట్రైలర్ తో టాలీవుడ్ అభిమానులని మరింత ఉత్కంఠతకు గురి చేసింది. మార్చి 16 వరకు ఎదురు చూడక తప్పదంటూ బాహుబలి చిత్ర ...
READ MORE
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్రమ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
కోల్‌కత్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది.
కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం.
తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా దంపతులకు కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా పవన్ తన కొడుకుకు పేరును పెట్టాడు.!
పేరు పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నటు కనిపిస్తోంది.. తన మార్కిజం భావాలను తెలిపేలా.. మార్క్ అని ...
READ MORE
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్రధానంగా వినిపించిన అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో దనుష్ ఆ పని చేశాడని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాలని తనకు కూడా ఉందని.. ...
READ MORE
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
అరవ చిత్రాలకు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాలను తొక్కేస్తున్నారంటూ ఒక్కడు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత కష్టపడి చెమటోడ్చి సినిమా తెర కెక్కిస్తే మన వాళ్లే మనలని తొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కడు మిగిలాడు ...
READ MORE
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన చిత్రం "పైసావసూల్". పేరుకు తగ్గట్టుగానే వెండితెరపై దుమ్ముదులిపి పైసల్ వసూల్ చేయబోతుందని అభిమానులంటున్నారు. ఈ మద్య కాలంలో వెండితెర మీద కాకుండా బయట కూడా తేడా తేడా గా కనిపించిన బాలయ్య ...
READ MORE
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇపుడొక సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న దీపావళి పండగకి చిత్ర యూనిట్ సినిమాకి ...
READ MORE
భారతదేశ వ్యాప్తంగా దొంగ సాములు సన్నాసులకు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాలతో ప్రజలను మాయం చేయాలనుకుంటే ఇక నడవదని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్కలోకి చేరి ఊచలు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ రహిమ్ సింగ్ బాటలోనే మరో ...
READ MORE
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
జూనియర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై లవకుశ. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్రత్యేకథ అంటూ విడతల వారిగా పాత్రలను పరిచయం చేశారు. చివరిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజర్ ను విడుదల చేశారు. జై.. లవ .. కుశ ...
READ MORE
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
బూతు చూసి యూత్ చెడిపోరా..?
“కాలా” పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు ధనుష్.! రజినీ
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
ప్రభాష్ రక్తాన్ని కళ్లజూసిన బాహుబలి- 2..!
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి.
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
ఏషియన్ అదినేత వర్సెస్ ఒక్కడు మిగిలాడు డైరక్టర్. అదిరింది దెబ్బకి
రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వరలో బొక్కలోకి రాదేమా.
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
జై.. లవ.. కుశ. ఫైనల్లీ అభిమానులకు పండుగ తెచ్చాశారు.