You are here
Home > సినిమా > వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!

వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!

సీనియర్ సినీ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగ.. “లక్ష్మీస్ ఎన్టీఆర్”.అనే సినిమాను తీస్తున్న సెన్సేషనలే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కు లేటెస్ట్ గ లక్ష్మీ పార్వతి హెచ్చరించడంతో ఈ విషయం ఇండస్ట్రీ లోనూ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకైతే.. వర్మకు ఎవరు వ్యతిరేకంగ స్పందించిన వారందరిపై తనదైన శైలిలో కౌంటర్లతో సమాధానం చెప్పాడు వర్మ.
మరి తాజాగా లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై వర్మ ఏ విధంగ స్పందిస్తాడోననీ అంతా చూస్తున్నారు.

లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఇంతవరకైతే నాతో కథ పరంగ వర్మ చర్చించలేదు.. కానీ ఎవరికీ తెలియని విషయాలు తన సినిమా ద్వారా బహిర్గతం చేస్తాననీ వర్మ చెప్పడంతో నేను కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఎవరికీ తెలియని విషయాలైనా వాస్తవాలు చూపిస్తే సరే.. అంతేకానీ తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చిత్రిస్తే మాత్రం వర్మ తనలో పాత లక్ష్మీ పార్వతి ని చూస్తాడని వర్మను ఉద్దేశించి ఘాటుగ హెచ్చరించింది లక్ష్మీ పార్వతి.

మరోవైపు ఈ చిత్రానికి వైఎస్ఆర్సీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తుండడంతో ఇండస్ట్రీ లో ఎంత చర్చనీయాంశమవుతుందో.. రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం లేపుతోంది. నిర్మాత రాకేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత కావడంతో వర్మను వెనక వైఎస్ఆర్సీపీ ఉండే ఎన్టిఆర్ బయోపిక్ తీస్తుందనే విమర్శలు సైతం వినిపిస్తోంది. 

Related Posts
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇపుడొక సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న దీపావళి పండగకి చిత్ర యూనిట్ సినిమాకి ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!
మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే. తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే. సాధారణంగా సొనాలి ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్న “అజ్ఞాతవాసి”, వర్కౌట్ అవుతుందా మరి..??
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా విడుదల కాని రీతిలో ఓవర్సీస్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్.
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్న “అజ్ఞాతవాసి”, వర్కౌట్ అవుతుందా మరి..??
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
సంపూ.. ది రియల్ హీరో..!!
Facebook Comments
Top
error: Content is protected !!