You are here
Home > సినిమా > కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..

కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ స‌ర్ ఫ్రైజ్ ఇవ్వాల‌ని ముందుగానే ఫిక్స్ అయింది అందుకు త‌గ్గ‌ట్టుగానే క‌త్తిలాంటి కానుక‌ను అందించింది. ఇంత‌కీ ఆ కానుక ఏంటంట‌రా ఖ‌డ్గం. అయితే అదీ సాదాసీదా ఖ‌డ్గం కాదు. క‌త్తిలాంటి ఖ‌డ్గంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ముఖ చిత్రాన్ని దానితో పాటు ప‌వ‌న్ పార్టీ జనసేన లోగోను డిజైన్‌ చేయించారు. ‘కాటమరాయుడు’ సెట్స్‌కి వెళ్లి మరీ సగౌరవంగా దానిని అందజేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై త‌న‌కు ఎంత గా అభిమానం ప్రేమ ఉన్నాయో ఈ కానుక ద్వారా తెలియ‌జేశారు న‌టుడు శివ‌బాలాజీ.

దానికి సంబందించిన వీడియో మీ కోసం…

Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!