You are here
Home > సినిమా > పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి చిత్రంలో నటించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజిగా మారబోతున్నట్టు సంకేతాలిచ్చారు. పవన్  కథానాయకుడిగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తాజాగా చిత్ర నిర్మాణం జరుగుతోంది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పవర్ స్టార్ ఆప్తుడు మిత్రుడు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌ తనలో తాను ఆలోచిస్తూ, గమ్యం కేసి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది ఆ పోస్టర్‌. పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది.

పవన్‌ కల్యాణ్‌కి 25వ చిత్రం. విజయవంతమైన కలయికలో వస్తున్న చిత్రం కావడంతో పెద్దయెత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్‌కల్యాణ్‌ ఓ ఐటీ నిపుణుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. సినిమా పేరు ఇదే అంటూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ చిత్రబృందం ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ శనివారం 3 గంటలకు సినిమాలోని మ్యూజిక్‌ వీడియో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Related Posts
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
సుచిత్రం ట్విట్స్ ఇప్పుడు వెండి తెర బొమ్మ‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెత్తుస్తోంది. ఎప్పుడు ఏ భామ బండారం భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందో తెలియ‌క న‌టీన‌టులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి అయితే చాటు గాయ‌ని, న‌టి సుచిత్ర ట్విట్ట‌ర్లో తెర‌పైకి వ‌చ్చే ట్విట్ ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
పూనమ్ పాండే మళ్లీ రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలతో రంగుల హోలికి కుర్రాలను పిచ్చెక్కిచేందుకు మళ్లీ రంగంలోకి దిగింది. ప్రతి సారి ఓ బూతు వీడియోతో ఎంట్రీ ఇచ్చే ఈ భామ ఇప్పుడు కూడా అస్సలు తగ్గకుండ అదే రేంజ్ లో ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ఈ అమ్మడు గుర్తుందా.. సోనాలి బింద్రే.. తెలుగు తెరపై అప్పట్లో తన అందాలతో అభిమానులను సొంత చేసుకున్న భామ టాలీవుడ్ కి కొత్తేమి కాదు. 'ఇంద్ర' 'ఖడ్గం' 'మురారి' 'మన్మధుడు' 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం జరిగింది.?
మొన్ననే 23 తేదీనాడు శంషాబాద్ జిఎంఆర్ లో జరిగిన ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర కుమార్ చౌదర్ కూతురు వివాహం అంగరంగ వైభవంగ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహాన్ని దాటిపోయేలా.. అత్యంత కాస్లీ ఫంక్షన్ గా రికార్డు నమోదు చేసిందని ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా "ఫిదా" తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి. బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మ్యానరిజాన్ని తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. ప్రజా చైతణ్య సినిమాలు తీయడంలో ఆర్ నారాయణ మూర్తి ముందుంటాడు. అయితే.. ప్రస్తుతం నంది అవార్డుల ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
Facebook Comments
Top
error: Content is protected !!