You are here
Home > సినిమా > హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.

హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార పోసింది. తాజాగా త‌న అకౌంట్ లో పెట్టిన ఫోస్ట్ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. హాట్ సెల్పీ తో పోటోను పోస్ట్ చేసిన గుత్తా ఆ త‌రువాత ఎలా ఉందంటు కామెంట్ కూడా పెట్టింది. అయితే ఇప్పుడా పోస్ట్ వైర‌ల్ గా మారింది. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. సెలబ్రిటీల వస్త్ర ధారణ రోజు రోజుకు హ‌ద్దులు మీరుతున్నాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎవ్వ‌రైన విమ‌ర్శించ‌ని డోంట్ కేర్ అంటోంది గుత్తా. ముందైతే ఓ సెల్ఫీ దిగనీ..డోంట్ కేర్ ట్రోలర్స్.. లవ్ యువర్ సెల్ఫ్ ..స్ప్రెడ్ లవ్.. పాజిటివ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తగిలించి తన హాట్ ఫొటో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మ‌ద్యే భార‌త క్రీడాకారిణి హాట్ పోస్ట్ ల వ్య‌వ‌హ‌రం చ‌ల్లార‌క ముందే గుత్తా జ్వాల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంతో కాస్త యూత్ కూడా హాట్ గానే రెచ్చిపోతున్నారు.

https://twitter.com/Guttajwala/status/911056445570924545 

Related Posts
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
అన్నయ్య కళ్యాణ్ రామ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా జై లవకుశ. మొదటినుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా జై పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడనిపిస్తోంది. అయితే, ఒవరాల్ గా మాత్రం ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే కూల్ గా తాప్సీ ఆన్స‌ర్.
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్‌ మీడియా ట్రాల్స్‌ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్‌ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ...
READ MORE
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై సెలబ్రిటీలలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే విషయమై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ముందునుండే మెగా ఫ్యామిలీకి వీరవిధేయుడిగా పేరున్న బండ్ల గణేష్.. ఇపుడు మెగా ఫ్యామిలీకి నంది ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
Facebook Comments
Top
error: Content is protected !!