You are here
Home > సినిమా > “కాలా” పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు ధనుష్.! రజినీ ఇమేజ్ అలాంటిది మరి.

“కాలా” పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు ధనుష్.! రజినీ ఇమేజ్ అలాంటిది మరి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న కొత్త సినిమా “కాలా”. ఈ సినిమాకు నిర్మాత రజినీ అల్లుడు తమిళ హీరో ధనుష్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్. ఇప్పటికే ఒకసారి పా రంజిత్ తో కబాలీ చిత్రం తీసినా.. మరోసారి పా రంజిత్ కే అవకాశం ఇచ్చాడు.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కబాలి చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా చాలా మంది రజినీ అభిమానులను నిరుత్సాహ పరిచింది. కథలో.. సామాజిక అంశాలు భార్య సెంటిమెంట్ ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో కబాలీ సక్సెస్ కాలేదు. దీంతో అనుభవం పొందిండనుకున్నాడో ఏమో మరి కాలా కథ చెప్పగానే మరోసారి ఓకే అనేసాడు రజిని.

ఈ సినిమా కూడా ముంబాయి మాఫియా నేపథ్యం లో వస్తున్న చిత్రం. గతంలో “భాషా” లో పవర్ ఫుల్ మాఫియా డాన్ గా నటించాడు సూపర్ స్టార్. రాబోయే కాలా లో రజినీ అభిమానులకు కావాల్సినంత స్టఫ్ సినిమాలో ఉంటే గనక ఇక ఈ సినిమా ప్రస్తుత రికార్డులన్నీ తుడవడం ఖాయం ఎందుకంటే రజినీ ఇమేజ్ అలాంటిది మరి.
కబాలి విడుదలయ్యాక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. విడుదల కు ముందు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. దేశంలోనే మొదటిసారిగా.. విమానాలపైనే కబాలీ హోర్డింగులు అభిమానులను ఉర్రూతలూగించాయి.

తాజాగా కాలా చిత్రం పై నిర్మాత ధనుష్ మాట్లాడుతూ రోబో 2.0 విడుదల తర్వాతే కాలా విడుదల అని అన్నాడు.
2.0 చిత్రం రజినీ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే రోబో చిత్రం నాలుగేల్ల క్రితం దేశ సినీ రికార్డులను తుడిచేసింది.. ఇది రోబోకి సీక్వెల్ గ వస్తున్న రోబో 2.0 చిత్రం. షూటింగ్ పూర్తిచేసుకుని టెక్నికల్ పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నది. విడుదలకు సిద్దమవుతున్న 2.0 దాదాపు గ డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలుండగా.. తద్వారా ఓ నాలుగు నెలల గ్యాప్ లో ఏప్రిల్ లేదా మేలో కాలా రావచ్చని ధనుష్ అన్నాడు.
ఇక ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటే సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవ్ ఇంకా..!

Related Posts
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి థియోట‌ర్లు దొర‌క్క ఒక్క‌డే మిగిలాడు.
అర‌వ చిత్రాల‌కు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాల‌ను తొక్కేస్తున్నారంటూ ఒక్క‌డు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి సినిమా తెర కెక్కిస్తే మ‌న వాళ్లే మ‌న‌ల‌ని తొక్కేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఒక్క‌డు మిగిలాడు ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక వేధింపులా..??
సాధారణంగా మన దేశంలో కొంత మంది అభిప్రాయం ప్రకారం.. హాలీవుడ్ హీరోయిన్లు హాట్ సీన్లకు ఏ స్థాయిలోనైనా ఓకే చెప్పేస్తారనీ.. అసలు వాల్లు దాపురికాలు దాచుకోవడాలు లేకుండా ఇండస్ట్రీలో స్వేఛ్చతో తిరిగేస్తారని అనుకుంటారు కానీ.. హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా "ఫిదా" తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి. బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
సీనియర్ సినీ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగ.. "లక్ష్మీస్ ఎన్టీఆర్".అనే సినిమాను తీస్తున్న సెన్సేషనలే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కు లేటెస్ట్ గ లక్ష్మీ పార్వతి హెచ్చరించడంతో ఈ విషయం ఇండస్ట్రీ లోనూ ఇటు ఏపీ ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
Facebook Comments
Top
error: Content is protected !!