You are here
Home > సినిమా > బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?

బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో “క్యాస్టింగ్ కౌచ్” పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. గతంలో కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు బహిరంగంగ ఈ విషయమై వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు అలాంటి కంగనా రనౌత్ వంద మంది రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అమెరికా నుండి మా బంధువుల అబ్బాయి సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉండడంతో కొందరు సినీ నిర్మాతల వద్దకు తీసుకెల్తే ఆ అబ్బాయిని వారు లైంగికంగ వేధించారని తనని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు.

సినీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం లైంగిక వేధింపులు, అధికారం, డబ్బు అనే అంశాలపై అవకాశాలు వస్తున్నాయనీ.. ఈ మూడింటిలో ఏదో ఒకటి లేకుండా దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తోందని అన్నాడు వివేక్.
కాగా బాలీవుడ్ లో ఈ కొత్త కోణాన్ని బయటపెట్టిన వివేక్ ట్వీట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా లోనూ వైరల్ అవుతోంది.  

Related Posts
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి రావచ్చు.??
భూతు డైలాగులతో మితిమీరిన రొమాన్స్ సీన్లతో ఎంత చర్చకు దారితీసిందో బయట మహిళా సంఘాల గొడవలు రాజకీయ నాయకుల ధర్నాలతో అంతకుమించి కాంట్రవర్సీతో మొత్తానికి ఫ్రీ పబ్లిసిటీతో ఫుల్ కలెక్షన్స్ చేస్తోంది సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ.!!
పెళ్లిచూపులు సినిమా ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ పాండే కాథానాయకిగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు చిత్రం "అర్జున్ రెడ్డి" ఒక బ్రిలియంట్ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథని ఆధారంగ కథ నడుస్తుంది. ఇష్టమైన డాక్టర్ చదువులో ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
పూనమ్ పాండే మళ్లీ రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలతో రంగుల హోలికి కుర్రాలను పిచ్చెక్కిచేందుకు మళ్లీ రంగంలోకి దిగింది. ప్రతి సారి ఓ బూతు వీడియోతో ఎంట్రీ ఇచ్చే ఈ భామ ఇప్పుడు కూడా అస్సలు తగ్గకుండ అదే రేంజ్ లో ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
సీనియర్ సినీ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగ.. "లక్ష్మీస్ ఎన్టీఆర్".అనే సినిమాను తీస్తున్న సెన్సేషనలే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కు లేటెస్ట్ గ లక్ష్మీ పార్వతి హెచ్చరించడంతో ఈ విషయం ఇండస్ట్రీ లోనూ ఇటు ఏపీ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
Facebook Comments
Top
error: Content is protected !!