You are here
Home > సినిమా > బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!

బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!

మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే.
తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే.
సాధారణంగా సొనాలి బింద్రే బాలీవుడ్ నటీమనే అయినా తెలుగులోనూ నటించి మంచి సూపర్ డూపర్ హిట్ లు సొంతం చేసుకుంది. బాలివుడ్ లో అగ్రనటిగ కొనసాగింది.
అలాంటి అందాల తార కు అనుకోని ఆరోగ్య సమస్య వచ్చింది.
అది కూడా హై గ్రేటెడ్ క్యాన్సర్ జబ్బు కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వ్యాధి కి చికిత్స కోసం న్యూయార్క్ వెల్తున్నటు స్వయంగ సొనాలి బింద్రే నే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేసింది.
తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుండి కుటుంబ సభ్యులు స్నేహితులు తనతోనే ఉంటూ తనకు మనోధైర్యం ఇస్తున్నారని తెలియజేసింది సొనాలి బింద్రే. 

Related Posts
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న నూతన చిత్రం.. "భరత్ అనే నేను" ఈ చిత్రం లో మహేష్ బాబు యువ రాజకీయ నాయకుడి పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా అసక్తి తో ఎదురు చూస్తున్నారు. ...
READ MORE
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక ...
READ MORE
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
శివ బాలాజి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే.. పైగా ఇప్పుడు "బిగ్ బాస్" విన్నర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ. స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించిన బిగ్ ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మ్యానరిజాన్ని తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. ప్రజా చైతణ్య సినిమాలు తీయడంలో ఆర్ నారాయణ మూర్తి ముందుంటాడు. అయితే.. ప్రస్తుతం నంది అవార్డుల ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి పైన కూడా.!
ఈ మద్యన సినిమాలకంటే బయట వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలక్రిష్ణ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. రాజకీయాల్లో కేవలం మేము మాత్రమే రానించగలం.. సినిమాలు రాజకీయాలు కేవలం మా కుటుంబానికి మాత్రమే సొంతం అనే విదంగా తెలుగు సినిమా నటుడు హిందుపురం టీడీపీ ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
సంపూ.. ది రియల్ హీరో..!!
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి
Facebook Comments
Top
error: Content is protected !!