You are here
Home > సినిమా > భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??

భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??

చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో నటించి ఆపై రాజకీయాలకు వస్తారు. సినిమాల్లో రాజకీయ పాత్రలకు ప్రాణం పోస్తారు. సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించి రాజకీయాల్లో అదృష్టం చెక్ చేసుకుంటారు.. రాజకీయాల్లో సంపాదించిన డబ్బుతో సినిమాల్లో పెట్టుబడిగా పెట్టిన వారూ మనకు చాలా మందే కనిపిస్తారు.
తాజాగా మహేష్ బాబు నటించిన చిత్రం “భరత్ అనే నేను” లో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు. గతంలోనూ ఇలాంటి పాత్రలు, రాజకీయ పాత్రలు చాలానే వచ్చాయి మరి ఈ పాత్ర వాటన్నింటికి భిన్నమైనదంటుంది చిత్ర యూనిట్.
రీలీజైన పోస్టర్లో మాత్రం మహేష్ బాబు ఒక ఎక్సుక్యూటివ్ డ్రెస్ లో సూట్ కేస్ తో నడుస్తున్నాడు.. అంటే తెల్ల పంచ ఖద్దరు చొక్కాలకు భిన్నంగ యూత్ ని అట్రాక్షన్ చేసేలా మహేష్ పాత్ర ఉండబోతున్నటు తెలుస్తోంది.

“శ్రీమంతుడు” కాంబినేషన్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్..
దాదాపు షూటింగ్ పూర్తి దశలో ఉంది తుది మెరుగులు దిద్దుకుని ఏప్రిల్ లో విడుదల కానుంది.  

Related Posts
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అంటే అదొక క్రేజ్.. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ అంటే అదొక అధ్భుతమే.. ఇప్పటికే రెండు సార్లు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అధ్భుతాలు ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
సుచిత్రం ట్విట్స్ ఇప్పుడు వెండి తెర బొమ్మ‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెత్తుస్తోంది. ఎప్పుడు ఏ భామ బండారం భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందో తెలియ‌క న‌టీన‌టులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి అయితే చాటు గాయ‌ని, న‌టి సుచిత్ర ట్విట్ట‌ర్లో తెర‌పైకి వ‌చ్చే ట్విట్ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "మెర్సల్" చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ "అదిరింది" అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
పూనమ్ పాండే మళ్లీ రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలతో రంగుల హోలికి కుర్రాలను పిచ్చెక్కిచేందుకు మళ్లీ రంగంలోకి దిగింది. ప్రతి సారి ఓ బూతు వీడియోతో ఎంట్రీ ఇచ్చే ఈ భామ ఇప్పుడు కూడా అస్సలు తగ్గకుండ అదే రేంజ్ లో ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
శివ బాలాజి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే.. పైగా ఇప్పుడు "బిగ్ బాస్" విన్నర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ. స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించిన బిగ్ ...
READ MORE
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా "ఫిదా" తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి. బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా ...
READ MORE
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
చాలా గ్యాప్ తర్వాత psv గరుడ వేగ అనే చిత్రం లో హీరో గా నటించాడు సీనియర్ నటుడు డా.రాజశేఖర్. ఈ సినిమా త్వరలనే విడుదలకు సిద్దమైంది, గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక మ్యానరిజంతో అంకుశం, మగాడు, లాంటి పవర్ ఫుల్ ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే కూల్ గా తాప్సీ ఆన్స‌ర్.
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్‌ మీడియా ట్రాల్స్‌ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్‌ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
సంపూ.. ది రియల్ హీరో..!!
రంగుల హోళీకి హాట్ హాట్ అందాలతో “పూనమ్” హ్యాపి “హోళి”.
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న డా.రాజశేఖర్
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే
Facebook Comments
Top
error: Content is protected !!