You are here
Home > సినిమా > బాహుబ‌లి 2: నువ్వు ప‌క్క నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మొగాడు ఇంకా పుట్ట‌లేదు మామ‌..!

బాహుబ‌లి 2: నువ్వు ప‌క్క నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మొగాడు ఇంకా పుట్ట‌లేదు మామ‌..!

ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బాహుబ‌లి టూ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. అభిమానుల అంచ‌నాల‌కు మించి.. మూస ట్రైల‌ర్ల‌కు చెక్ పెడుతూ 2 నిమిషాల 24 సెక‌న్ల నిడివితో వ‌చ్చిన బాహుబ‌లి 2 క‌న్ క్లూజ‌న్ లో క‌న్ ప్యూజ‌న్ కి మాత్రం తెర దించ‌లేద‌. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో వెండితెర మీద చూడాల‌ని మ‌రింత స‌స్పెన్స్ ను క్రియేట్ చేశాడు జ‌క్క‌న్న రాజ‌మౌళి. మామ నువ్వు ప‌క్క నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మొగాడు పుట్ట‌డు అని చెప్పిన బాహుబ‌లి.. త‌నను త‌న మామే ఎందుకు చంపాడో వెండితెర మీద చూడాల‌ని ట్రైల‌ర్ తో తేల్చేశాడు.

ఇక బాహుబ‌లి పార్ట్ వ‌న్ లో డీ గ్లామ‌రెస్ గా క‌నిపించిన అనుష్క బాహుబ‌లి 2 లో రెచ్చిపోయిన‌ట్టుగానే క‌నిపించింది.. ట్రైల‌ర్ మిడిల్ కి వ‌చ్చేస‌రికి ఓ లిప్ లాక్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి వెండి తెర మీదికి ప్రేక్ష‌కున్ని ఎలా లాగాలో మ‌రో సారి నిరూపించుకున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇక యుద్ద వాత‌వ‌ర‌ణం ఈ చిత్రంలో ఏ రేంజ్లో ఉందో ట్రైల‌ర్ లోనే చూపించేశాడు ద‌ర్శ‌కుడు. భారీ సెట్టింగ్స్.. అమరేంద్ర బాహుబలి శపథం, మహేంద్ర బహుబలి (శివుడు), భల్లాల దేవ మధ్య భారీ ఫైట్ వెండి తెర మీద త‌ప్ప‌క చూడాల్సిందే. మొత్తానికి ప్రేక్ష‌కుని అంచ‌నాల‌కు మించి వ‌చ్చిన బాహుబ‌లి 2 మ‌రిన్ని రికార్డ్ ల‌ను విజ‌యాల‌ను న‌మోదు చేయాల‌ని కోరుకుందాం.

Related Posts
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి థియోట‌ర్లు దొర‌క్క ఒక్క‌డే మిగిలాడు.
అర‌వ చిత్రాల‌కు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాల‌ను తొక్కేస్తున్నారంటూ ఒక్క‌డు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి సినిమా తెర కెక్కిస్తే మ‌న వాళ్లే మ‌న‌ల‌ని తొక్కేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఒక్క‌డు మిగిలాడు ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇపుడొక సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న దీపావళి పండగకి చిత్ర యూనిట్ సినిమాకి ...
READ MORE
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే కూల్ గా తాప్సీ ఆన్స‌ర్.
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్‌ మీడియా ట్రాల్స్‌ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్‌ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!
మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే. తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే. సాధారణంగా సొనాలి ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్.
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!