You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!

మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!

ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకున్నా మళ్లీ ఫస్ట్ ఫ్లేస్ మిస్ అవుతుందన్న సంకేతాల నేపథ్యంలో న్యూస్ పరంగ వేగాన్ని పెంచి అదే సమయంలో మార్కెటింగ్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లాలని ఫిక్స్ అయింది. ఇందుకు ఎన్ టివి వేసిన ప్రణాళిక ఏంటి.. టాప్ 3 ఛానల్స్ కు చెక్ పెట్టేందుకు ఏ మంత్రాన్ని పాటిస్తుందో ఒక్క సారి లుక్కెద్దాం…

బాహుబలి… ఇప్పుడు ఇదో మానియా. ఒక్క సినీ ప్రపంచాన్నే కాదు రాజకీయ రణరంగాన్ని కూడా దున్నేస్తోంది. ఏ రాజకీయ నాయకయడి నోట వెంట విన్నా బాహుబలి మాటే. ఇక అంతంటి పాపులార్టి ఉన్న బాహుబలి 2 ప్రీ రిలీజ్ పంక్షన్ సొంతమయితే ఆగుతారా…. దున్నేయడమే. దెబ్బకు ఠా మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ పక్కనటా అన్న రేంజ్ లో దూసుకుపోతుంది ఎన్ టివి. అంది వచ్చిన అవకాశాన్ని ఎంత వేగంగా ఉపయోగించుకోవాలో అంత కంటే వంద రెట్లు ఎక్కువగానే ఉపయోగించుకుంటుంది. అందుకే వారం ముందుగానే ప్రచారం మొదలెట్టేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ప్రచారంతో టాప్ లేపుతోంది. జియో పుణ్యమా అని కోట్ల వ్యూస్.. లక్షల లైక్ లు సొంత చేసుకుంటున్న బాహుబలి ట్రైలర్ రేంజ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కమ్ సే కమ్ ఒక కోటి మంది చూసేలా ముందే అస్త్రశస్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఆదివారం జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో మళ్లీ వారం విడుదలయ్యే బార్క్ రేటింగ్స్ లో టాప్ ర్యాంక్ నిలబెట్టుకుని నెంబర్ వన్ ఛానల్ ఎన్ టివి అని గల్లా ఎగరేయాలన్న ఫ్లాన్ లో ఉంది. మొత్తానికి బాహుబలి దెబ్బకి నెంబర్ వన్ ర్యాంక్ ఏమో కాని మార్కెటింగ్ లో మాత్రం కోట్ల వర్షం కురవడం పక్కా. ఇప్పటికి టార్గెట్ ను రీచ్ అయినట్టు సమాచారం. మరో నాలుగు రోజుల్లో మరింతగా పెరిగి ఏకంగా ఒక ఏడాదికి సరిపడ పైకం ఖాతలోకి వచ్చి చేరుతుందన్నది మీడియా వర్గాల మాట. మరీ బాహుబలా మజాక. అసలే జక్కన అవార్డుల చిత్రం రాజకీయ నాయకులు మెచ్చిన టైటిల్.. కట్టప్ప చంపిన బాహుబలి చరిత్ర. ఇవన్నీ ఎన్ టివిని టాప్ లో నిలపకుండా ఉంటాయ చెప్పండి. 

Related Posts
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో "క్యాస్టింగ్ కౌచ్" పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. ...
READ MORE
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి ర్యాంక్. టాప్ లోకి దూసుకొచ్చిన సాక్షి.
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో  స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
బాహుబ‌లి 2: నువ్వు ప‌క్క నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మొగాడు ఇంకా పుట్ట‌లేదు మామ‌..!
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బాహుబ‌లి టూ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. అభిమానుల అంచ‌నాల‌కు మించి.. మూస ట్రైల‌ర్ల‌కు చెక్ పెడుతూ 2 నిమిషాల 24 సెక‌న్ల నిడివితో వ‌చ్చిన బాహుబ‌లి 2 క‌న్ క్లూజ‌న్ లో క‌న్ ప్యూజ‌న్ కి మాత్రం తెర ...
READ MORE
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు మీడియా అంటే "ఫోర్త్ ఎస్టేట్ ఇన్ సొసైటీ" అంటాడు అక్షరాన్ని ఆయుధంగ చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నరేష్. మీడియా సమాజంలో వాస్తవాన్ని బతికించేది కాబట్టి మీడియాకు పూర్తి స్వేఛ్చా అవసరం అంటాడు. అలాగే మీడియాకు ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
జర్నలిస్టులకు కేసిఆర్ తీపి కబురు. దసరాకి బంఫర్ బొనాంజ ప్రకటన.
జర్నలిస్ట్ లకి దసరా కానుకగా బంఫర్ బొనాంజా ఆఫర్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెలరోజుల్లోగా జర్నలిస్ట్ లందరికి ఇళ్ళ స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దసరా అయిపోగానే మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో సమావేశo ఏర్పాటు చేసి అర్హులైన జర్నిలిస్ట్ ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాహుబ‌లి 2: నువ్వు ప‌క్క నున్నంత వ‌ర‌కు న‌న్ను చంపే
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
జర్నలిస్టులకు కేసిఆర్ తీపి కబురు. దసరాకి బంఫర్ బొనాంజ ప్రకటన.
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!