You are here
Home > సినిమా > అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..

అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..

బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక త‌న వివాహం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అందుకు సంబందించిన వీడియోలు ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఈ విష‌యం తెలియ‌గానే అభిమానులంతా అయ్యే అప్పుడే లాస్యకు మ్యారెజ్ అయిపోయిందా అంటూ నోర్లు తెరుస్తున్నారు.

బుల్లి తెర మీద ర‌వి తో జోడి క‌ట్టి అల‌రించిన లాస్య ఆ త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల అనుకోకుండా బుల్లి తెర‌కు దూరం అయింది. ర‌వి లాస్య జోడి ఎంత పాస్ట్ గా హిట్ అయిందో అంతే వేగంగా వారిద్ద‌రి మ‌ధ్య తేడాలొచ్చాయ‌ని చెపుతారు. అయితే ఆ విష‌యాల్లోకి మ‌నం వెళ్ల‌డం బాహ్యం కాదు క‌నుకు లాస్య వివాహం విష‌యాన్ని మాత్ర‌మే మాట్లాడుకుందాం. ఇక ఏడేళ్లుగా త‌న స్నేహితుడు మంజునాథ్ ను ప్రేమించిన లాస్య ల‌వ‌ర్స్ డే రోజున మూడు ముళ్ల‌తో ఒక్క‌ట‌య్యారు. అందుకు సంబందించిన వీడియోస్ మీకోసం అన్న‌ట్టు లాస్య పెళ్లిరోజు స‌ర‌ద‌స‌ర‌ద‌గా ఓ స్టెప్ కూడా వేసింది ఆ వీడియో ను కూడా చూసి ఆనందించండి. నిండు నూరేళ్లు ఈ జంట సంతోషంగా ఉండాల‌ని ఆశీర్వ‌దిద్దాం.

https://www.youtube.com/watch?v=qw_JP2iY1Pw 

Related Posts
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "మెర్సల్" చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ "అదిరింది" అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం ...
READ MORE
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ఈ అమ్మడు గుర్తుందా.. సోనాలి బింద్రే.. తెలుగు తెరపై అప్పట్లో తన అందాలతో అభిమానులను సొంత చేసుకున్న భామ టాలీవుడ్ కి కొత్తేమి కాదు. 'ఇంద్ర' 'ఖడ్గం' 'మురారి' 'మన్మధుడు' 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై సెలబ్రిటీలలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే విషయమై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ముందునుండే మెగా ఫ్యామిలీకి వీరవిధేయుడిగా పేరున్న బండ్ల గణేష్.. ఇపుడు మెగా ఫ్యామిలీకి నంది ...
READ MORE
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
సీనియర్ సినీ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగ.. "లక్ష్మీస్ ఎన్టీఆర్".అనే సినిమాను తీస్తున్న సెన్సేషనలే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కు లేటెస్ట్ గ లక్ష్మీ పార్వతి హెచ్చరించడంతో ఈ విషయం ఇండస్ట్రీ లోనూ ఇటు ఏపీ ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
వర్మకు గట్టి వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి.!
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!