You are here
Home > సామాన్యుడు > ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.

ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.

లక్షల మంది విద్యార్ధులు వందలు వేలల్లో బ్రాంచ్ లు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక బ్రాంచ్ లో ప్రతిభ గల విద్యార్థికి ర్యాంకొస్తే.. ఆ ర్యాంకు ను దేశమంతా ప్రచారం చేసుకుని ప్రతీ బ్రాంచ్ లోనూ ఆ చుట్టు పక్కల ఆ ర్యాంకు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలతో కలర్ కలర్ కాగితపు పాంప్లేట్లతో విద్యార్ధుల తల్లిదండ్రులకు గాలం వేస్తారు కార్పోరేట్ పాఠశాల మరియు కాలేజ్ ల యాజమాన్యాలు.
ఇక వచ్చే ర్యాంకు మీ అబ్బాయిదే లేదా మీ అమ్మాయికి ర్యాంకు వచ్చినట్టేనని పిల్లల పేరెంట్స్ ను ర్యాంకుల లోకంలో కాసేపు తిప్పేస్తారు ఫుల్లుగ కాంపిటేషన్ ఉందంటూ మీ అమ్మాయికి మా బ్రాంచ్ లో సీటు దొరకడం కష్టమంటూ సినిమా క్రియేట్ చేస్తారు. ఇక ఉన్న పలంగ డబ్బు కడితే సీటు దొరుకుతది ఇక మీ అబ్బాయికి పర్లేదు పదోతరగతి లో మంచి మార్కులే వచ్చినై కాబట్టి మీకోసం కొద్దిగా డిస్కౌంటు కూడా ఇస్తాం అని లైన్ లో పెట్టేస్తారు.
సీన్ కట్ చేస్తే లక్షల రూపాయల ఫీజులు.. తర్వాతి రోజు నుండే ఆ అరకొరగ ఉండే అసౌకర్య అపార్ట్ మెంట్లో పిల్లలు బందీ.. కాదు కాదు బలీ.!!

ఇదీ.. కార్పోరేట్ విద్యాసంస్థల వ్యాపారం. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ కార్పోరేట్ దందాగాల్ల వలలో పడేవారంతా సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారే.. ప్రభుత్వ ఉపాద్యాయులూ ఉద్యోగులూ.. మంచి పేరున్న వ్యాపారస్తులు మొదలగు వారే. ఇప్పటికే ఎంతో మంది అభం శుభం తెలియని అమాయక విద్యార్ధులు ఆ కార్పోరేట్ ఇరుకు గదుల్లో కల్తీ తిండితో జైల్లో ఖైదీల్లా బతకలేక అర్థాంతరంగ తనువు చాలించారు.. ఇంకా ఈ దారుణాలు ఆగడం లేదు తాజాగా హైద్రాబాద్ నాగోల్ లో ఉన్న నారాయణ కాలేజ్ లో శ్రావ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎప్పటిలాగే శ్రావ్య ఆత్మహత్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినా.. పిల్లల తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు తీసుకురాలేక పోతోంది. వారంతా చూడడం లేదా వినడం లేదా.. అంటే కల్లున్నై కాబట్టి చూస్తున్నారు, చెవులున్నై కాబట్టి వింటున్నారు. బుద్దిలో మాత్రం ఆ దరిద్రమైన ర్యాంకుల ఊహలే తిరుగుతున్నై.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పరిస్థితేందని ఒక్కసారంటే ఒక్కసారి కూడా వారు ఆలోచించకపోవడం.. విద్యా వ్యవస్థను వ్యాపారంగ మార్చింది వ్యాపారులు కాదూ..తల్లిదండ్రులే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్తలు.
లక్షల రూపాయల డబ్బుంటే ఖర్చు పెట్టడానికి చాలా మార్గాలున్నాయి కానీ భావి భారత పౌరులను మాత్రం కార్పోరేట్ రక్కసి వలలో పడేసి చంపొద్దంటున్నారు. ఏ కాలేజ్ లో ఉన్నాసరే తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్దుల ప్రతిభ కృషి ఉంటే ప్రభుత్వ కళాశాల అయినా ర్యాంకు ఖచ్చితంగ వస్తుందని వారు వాదిస్తున్నారు.
ప్రభుత్వ కళాశాల లో ఎంతో కష్టపడి ఎంతో నైపుణ్యం ఉన్న విద్యావంతులు నైతికత సామాజిక అనుభవం కలిగినవారు లెక్చరర్లు గా వస్తారని.. కానీ కేవలం డాబు దర్పం చెప్పుకోవడానికి మాత్రమే పిల్లలను బలి చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ కార్పోరేట్ సంస్థలే సంబంధం లేని విద్యార్థుల ర్యాంకులు కూడా మావే అంటూ అసత్య ప్రచారాలకు సైతం తెగబడుతున్నై అని గుర్తు చేస్తున్నారు.
అయితే ఈ కార్పోరేట్ భూతం ప్రస్తుతం సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయి నుండి ప్రభుత్వాలనే శాసించే స్థాయిలో ఉంది.

ప్రతి విద్యాసంవత్సరంలోనూ ప్రతి బ్రాంచ్ లోనూ ఎందరో విద్యార్ధులు ఫేయిల్ అవుతున్నారు ఇది అక్షరసత్యం. వాస్తవానికి విద్యార్ధుల ఫేయిల్ లిస్టును బయటపెడితే ఆయా కలేజ్ లలో ఒక్కరు చేరరు. ఈ వాస్తవాలు చూడకుండా అవాస్తవాలకు లొంగిపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే ఇప్పుడు వారి పిల్లలకు యమపాశంగ మారింది. ఉన్న బ్రాంచిలలో అక్రమంగ నడిచేటివే అధికంగా ఉంటై. అక్కడ కాలేజ్ లో చేరేటప్పుడే విద్యార్థుల ప్రతిభను ఒక అంచనా వేసుకుని అప్పుడే వివిధ భాగాలుగ విడదీస్తారు విద్యార్థులను అందులో టాప్ లో ఉండే విభాగంలోని విద్యార్ధులు సహజంగానే ర్యాంకులు పొందితే వాటన్నింటిని తమ ఖాతాలో ప్రచారం చేసుకుని లబ్ది పొందుతోంది కార్పోరేట్ అక్రమ సామ్రాజ్యం.

ఎందరో విద్యాకుసుమాలు రాలిపోయిన కార్పోరేట్ అపార్టుమెంట్లలో మరో విద్యార్థి శ్రావ్య కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ప్రభుత్వాలు అధికారులు ఎలాగూ చర్యలు తీసుకుంటారని అనుకోనడం మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి ప్రజలే చైతన్యం చెందాల్సిన అవసరం ఉంది బాద్యతాయుత తల్లిదండ్రులే ఈ కార్పేరేట్ భూతాన్ని తన్ని తరమాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతీ కొడుకూ ప్రతీ కూతురూ వారి అమ్మానాన్నలకు ఆరో ప్రాణాలే.. మరి వారినెలా చెేతులార దూరం చేసుకోగలరు.??

Related Posts
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
బ‌తుక‌మ్మ చీర‌ల‌పై భ‌గ్గుమ‌న్న మ‌హిళా లోకం..
తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణి గంద‌గోళానికి దారి తీసింది. ఆదార్ కార్డు రేష‌న్ కార్డు ఉంటేనే చీర‌ల‌ను ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్ స‌ర్కార్ తీరు వివాదాస్ప‌దం అవుతోంది. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు అండ‌గా నిలిచేందుకు ఈ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఈ మధ్య ఈ మెసెజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్థరాత్రిలు బీహర్, గుర్గా నుంచి వచ్చిన ఓ ముఠా దోపిడికి పాల్పడుతుందని.. పిల్లలగా ఏడుపులు వినిపిస్తు సాయం కోసం అర్థిస్తున్నారని.. ఆదమరచి తలుపులు తీయగానే నిలువు దోపిడికి సిద్దమవుతున్నారని ...
READ MORE
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
ఊరు కాని ఊరు బాష కానీ భాష.. అయిన వారెవ‌రు ప‌క్క‌న లేరు. జీవితాంతం తోడుంటా అని బాస చేసిన భ‌ర్త హ‌ఠాత్తు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చెయ్య‌లో తోచ‌ని ప‌రిస్థితి భాష రాదు బాధ ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై.. కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత. ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
బ‌తుక‌మ్మ చీర‌ల‌పై భ‌గ్గుమ‌న్న మ‌హిళా లోకం..
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
Facebook Comments
Top
error: Content is protected !!